పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ECIL Vizag Project Engineers Recruitment

ECIL Vizag Project Engineers Recruitment ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అటామిక్ ఎనర్జీ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ. పోస్టింగ్‌లు ఒక సంవత్సరం కాలానికి (పొడిగించదగినవి) స్థిర పదవీకాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. విశాఖపట్నంలో పనిచేయడానికి ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరును బట్టి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. Address: ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rd Lane Dwaraka Nagar, Visakhapatnam-530016. Ph.No.0891-2755836. పోస్టులు:  ప్రాజెక్ట్ ఇంజనీర్ [ECE / EEE / EIE]- 11 పోస్ట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ [మెకానికల్]- 01 పోస్ట్లు అసిస్టెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్ [ECE / EEE / EIE]- 07 పోస్ట్లు అసిస్టెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్ [మెకానికల్]- 01 పోస్ట్లు పోస్ట్ అర్హత అనుభవం:  3 సంవత్సరాలు జీతం: - ₹ 30,000 - ₹ 40,000 pm విద్య అర్హత:   ఇంజనీరింగ్ డిగ్రీ- ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్. డిప్లొమా- ఎలక్ట్రానిక్స్ క

LIC Associate Jobs 2021 | LIC లో అసోసియేట్ ఉద్యోగాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 7, 2021.

  LIC లో అసోసియేట్ ఉద్యోగాలు , జీతం 6 నుంచి 9 లక్షల వరకూ     లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులకు ఒక మంచి వార్త .   LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు , ఈ ఉద్యోగాల   భర్తీలో భాగంగా అర్హులైన అభ్యర్ధులనుండి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ , ముంబై ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది .   LIC లో భర్తీ చేయనున్న ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు .   భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో పొందుపరిచారు .   ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ , కోల్ కత్తా , బెంగుళూరు , భోపాల్ , ముంబై నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .     ముఖ్యమైన తేదీలు    :   ఆన్లైన్ దరఖాస్తులకు చివరి