సెంట్రల్ జీఎస్టీ, వడోదరలో ట్యాక్స్ అసిస్టెంట్లు.. దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
భారత
ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన గూడ్స్ అండ్ సర్వీస్
ట్యాక్స్(జీఎస్టీ) విభాగానికి చెందిన వడోదరలోని ప్రిన్సిపల్ చీఫ్
కమిషనర్ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ట్యాక్స్ అసిస్టెంట్ల పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: ట్యాక్స్ అసిస్టెంట్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకురూ.25,500 నుంచి రూ.81,000 వరకు చెల్లిస్తారు.
సేకరణ జెమిని ఇంటర్ నెట్, హిందూపురం.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
వెబ్సైట్: www.ccovadodarazone.gov.in
కామెంట్లు