మొత్తం ఖాళీలు:
83
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి 21 రోజుల లోపు అని చెప్పడం జరుగుతుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | 4 |
| లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి | 10 |
| సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) | 7 |
| సుఖాని | 1 |
| వడ్రంగి | 1 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్ | 60 |
లెవల్స్:
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | Level 4 |
| లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి | Level 2 |
| సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) | Level 2 |
| సుఖాని | Level 2 |
| వడ్రంగి | Level 2 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్ | Level 1 |
జీతం:
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | 25500-81100 |
| లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి | 19900-63200 |
| సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) | 19900-63200 |
| సుఖాని | 19900-63200 |
| వడ్రంగి | 19900-63200 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్ | 18000-56900 |
వయస్సు:
పోస్ట్ ని బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
కామెంట్‌లు