8, మే 2021, శనివారం

సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఖాళీలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది మే 31..


హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 05

కన్సల్టెంట్‌(రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌):
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: 3ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

కన్సల్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌):
అర్హత: గ్రాడ్యుయేషన్‌(కామర్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 64 ఏళ్లు మించకూడదు.

సైకాలజిస్ట్‌:
అర్హత: ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 4ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 50ఏళ్లు మించకూడదు.

హిందీ ట్రాన్స్‌లేటర్‌:
అర్హత: హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలి. డిప్లొమా(ట్రాన్స్‌లేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 62 ఏళ్లు మించకూడదు.

కన్సల్టెంట్‌ లైబ్రేరియన్‌:
అర్హత: డిగ్రీ(లైబ్రరీ సైన్సెస్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: 62 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.cdfd.org.in

కామెంట్‌లు లేవు: