13, మే 2021, గురువారం

Work From Home Jobs 300 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీస్ సంస్థ పాత్ర ఇండియా (PATRA INDIA) కార్పొరేట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న సుమారు 300 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది. Work From Home Jobs Vizag

 

ఎటువంటి పరీక్షలు లేకుండా, జూమ్ అప్లికేషన్ ద్వారా నిర్వహించబోయే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు .

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ /పొడగింపు చేసే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ లో పోస్టింగ్స్ కల్పించనున్నారు.అనగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమ తమ ఇంటి వద్దనుంచే ఈ ఉద్యోగాలను చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమే 15, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

రిమోట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్300

అర్హతలు :

మూడు సంవత్సరాల డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .

0-5 ఇయర్స్ అనుభవం ఉన్న వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు.

మంచి ఇంటర్నెట్ సౌకర్యంతో  పర్సనల్ లాప్ టాప్/డెస్క్ టాప్ కలిగి ఉండి,   గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సెల్, టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

అభ్యర్థులు ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

Work From Home Jobs Vizag

వయసు :

18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ /పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఈ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

జూమ్ అప్లికేషన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

NOTE :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వారానికి 5 రోజులు మాత్రమే(మండే to ఫ్రైడే ) వర్క్ చేయవలసి ఉంటుంది.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1,45,500 రూపాయలు జీతం అందనుంది.

Work From Home Jobs Vizag

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

1800-425-2422

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)