భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ నేవీకి చెందిన పోర్ట్బ్లేయిర్లోని నావల్ షిప్ రిపేర్ యార్డ్.. ట్రేడ్స్‌మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 302 ట్రేడులు: మెషినిస్ట్, ప్లంబర్, పెయింటర్, ట్రెయిలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ పూర్తిచేసి ఉండాలి. ఎక్స్నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్‌లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షా విధానం: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కుల