24, ఆగస్టు 2021, మంగళవారం

Axis Bank Recruitment 2021 Notification | రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.

 ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు 12 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ నందు రూ 15 వేలు స్టైఫండ్ పొందుతారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ABYB Programme 2021 Full Details :

పోస్టులు యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రాం
ఖాళీలుN/A
వయస్సు18 నుండి 28 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 22, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 15, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ


వేతనం రూ 15,000 /-

ABYB Programme 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్

కామెంట్‌లు లేవు: