వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు : | 1) టెక్నీషియన్: 34 2) టెక్నికల్ అసిస్టెంట్: 27 3) సీనియర్ టెక్నీషియన్: 19 4) జూనియర్ అసిస్టెంట్: 19 5) సూపరింటెండెంట్: 08 6) జూనియర్ ఇంజినీర్: 08 7) ఎస్‌ఏఎస్ అసిస్టెంట్: 03 8) లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02 9) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 06 10) అసిస్టెంట్ ఇంజినీర్: 02 11) సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01 |
మొత్తం ఖాళీలు : | 129 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ / బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్టుల్ని అనుసరించి 27 ఏళ్లు, 35 ఏళ్లు, 50 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 35,000 - 1,80,000 /- |
ఎంపిక విధానం: | పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్ / ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. మిగిలిన అన్ని పోస్ట్స్ కి జనరల్ కు రూ. 500/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 23, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | సెప్టెంబర్ 23, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు