10th తో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీ | Bank of India Recruitment 2021

Bank of India Recruitment 2021 :

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆగ్రా జోనల్‌ కార్యాలయం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BOI Recruitment 2021 Full Details :

పోస్టులు ఆఫీస్‌ అటెండెంట్‌, వాచ్‌మెన్‌ కమ్‌ గార్డెనర్‌, ఫ్యాకల్టీ, ఆఫీస్‌ అసిస్టెంట్లు
ఖాళీలు21
వయస్సు35,45 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఎస్‌డబ్ల్యూ / బీఏ / బీకాం ఉత్తీర్ణత.
• హిందీ, ఇంగ్లీష్‌లో ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి


దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 20, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 31, 2021
ఎంపిక విధానంపోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వూ, డిమాన్‌స్ట్రేషన్ / ప్రజంటేషన్


దరఖాస్తులను పంపవలసిన చిరునామాది జోనల్‌ మేనేజర్‌, బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, ఆగ్రా జోనల్‌ ఆఫీస్‌, సంజయ్ ప్యాలెస్‌, ఆగ్రా, 282002
వేతనం రూ 18,000 /-

BOI Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్


BOI Recruitment 2021



 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh