18, ఆగస్టు 2021, బుధవారం

డీఎంహెచ్‌వోలో ఉద్యోగాలు | దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. పొరుగు సేవల(ఔట్‌ సోర్సింగ్‌) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు–02, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2–01, న ర్సింగ్‌ ఆర్డర్లీ(ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ)–04.

స్టాఫ్‌ నర్సు:
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2:
అర్హత: డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్, ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

నర్సింగ్‌ ఆర్డర్లీ(ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ):
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, చిత్తూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

వెబ్‌సైట్‌: www.chittoor.ap.gov.in

కామెంట్‌లు లేవు: