20, ఆగస్టు 2021, శుక్రవారం

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:15.09.2021



ఇండియన్‌ ఆర్మీ జనవరి 2022లో ప్రారంభమయ్యే 134వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 40
అర్హత:
ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.01.2022 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

కామెంట్‌లు లేవు: