24, ఆగస్టు 2021, మంగళవారం

ఏపీఎస్‌డీసీఎల్, విజయవాడలో వివిధ ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌డీసీఎల్‌).. ఒప్పంద(కాంట్రాక్ట్‌ పద్ధతిన), అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: కంపెనీ సెక్రటరీ–01, ఫైనాన్స్‌ మేనేజర్‌–01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01, ఆఫీస్‌ అసిస్టెంట్‌–01, ఆఫీస్‌ సబార్డినేట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంపెనీ సెక్రటరీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఈమెయిల్‌: hr.apsdc@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

వెబ్‌సైట్‌: https://apsdcl.ap.gov.in

కామెంట్‌లు లేవు: