ఐఏఎఫ్‌లో 197 ఉద్యోగాలు..దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021
భారత
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/యూనిట్లలో వివిధ విభాగాల్లో గ్రూప్ సీ
సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 197
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్స్‌మెన్ మెట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యంతోపాటు అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021
వెబ్సైట్: https://indianairforce.nic.in

కామెంట్లు