📢 భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-A నియామకాలు 2025 SEBI Assistant Manager Grade A Recruitment 2025 – Apply Online for 110 Posts
భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ( SEBI ) 2025 సంవత్సరానికి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ ( Grade-A ) పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ నియామక ప్రకటన ప్రకారం, మొత్తం 110 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పోస్టులు General , Legal , IT , Engineering (Electrical & Civil), Research , Official Language విభాగాలలో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 30, 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభించి, నవంబర్ 28, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు (30 సెప్టెంబర్ 2025 నాటికి) గా నిర్ణయించారు. 🔹 SEBI Assistant Manager Grade-A Recruitment 2025 – ముఖ్య వివరాలు | Overview అంశం వివరాలు సంస్థ Securities and Exchange Board of India (SEBI) పోస్టుల పేరు Assistant Manager (Grade-A) మొత్తం ఖాళీలు 110 దరఖాస్తు ప్రారంభం 30 అక్టోబర్ 2025 చివరి తేదీ 28 నవంబర్ 2025 పరీక్ష తేదీ 10 జనవరి 2026 గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు అధికారిక వెబ్‌సైట్ www.sebi.gov.in 🧾 ఖాళీల వివరాలు | Vacancy Details ...