13, అక్టోబర్ 2020, మంగళవారం

విప్రో క‌న్య్జూమ‌ర్‌ కేర్, విప్రో కేర్‌... సంతూర్ విమెన్స్ స్కాల‌ర్‌షిప్ కోసం ఔత్సాహిక బాలిక‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి

ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ స్కాల‌ర్‌షిప్ యొక్క పూర్తి వివరాలు :

స్కాల‌ర్‌షిప్ :సంతూర్ మ‌హిళ‌ల ఉప‌కార‌వేత‌నాలు
మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌:900
అర్హత :ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థినులు మాత్ర‌మే అర్హులు. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల/ క‌ళాశాల‌లో చ‌దివి ఉండాలి. ఇంట‌ర్మీడియ‌ట్ 2019-20లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆర్థిక సహాయం:ఏడాదికి రూ.24,000
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 10, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 31, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా::Wipro Cares - Santoor Scholarship, Doddakannelli, Sarjapur Road, Bangalore - 560 035, Karnataka.

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

కామెంట్‌లు లేవు: