25, అక్టోబర్ 2020, ఆదివారం

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ & బైల‌రీ సైన్సెస్‌(ఐఎల్‌బీఎస్‌) లో

 ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :సీనియ‌ర్ ప్రొఫెస‌ర్‌, ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, క‌న్స‌ల్టెంట్‌, న‌ర్సు త‌దిత‌రాలు.
ఖాళీలు :160
అర్హత :పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, ఎండీ/ ఎంఎస్‌, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :60 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 60,000 - 1,80,000
ఎంపిక విధానం:స‌్కిల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 590/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 118//-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 02, 2020.
వెబ్‌సైట్‌:Click Here

ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కోసం మన ఆప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి -> Click Here

మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

కామెంట్‌లు లేవు: