7, అక్టోబర్ 2020, బుధవారం

TTD నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 


తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది మరియు ఈ పోస్టులకు కేవలం ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు BIRRD హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. TTD Jobs Recruitment Telugu 2020

TTD Jobs Recruitment Telugu 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ21 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు

పోస్టుల సంఖ్య:

మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

మెడికల్ ఆఫీసర్6

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు

MBBS చేసి ఉండాలి

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఇతర కేటగిరీల వారికి రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కలదు

జీతం:

35000 జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన అప్లికేషన్ మరియు సర్టిఫికెట్లను పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపవలసి ఉంటుంది

చిరునామా:

To the director,
BIRRD Trust Hospital,
TTD, tirupati- 517501

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క
MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు

https://www.tirumala.org/

కామెంట్‌లు లేవు: