న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్ట్రెంత్ & కండిషనింగ్ ఎక్స్పర్ట్-62, ఫిజియోథెరపిస్ట్-47. |
ఖాళీలు : | 109 |
అర్హత : | డిగ్రీ (స్పోర్ట్స్ & ఎక్సైజ్ సైన్స్/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ & ఎక్సైజ్ సైన్స్), మాస్టర్స్ డిగ్రీ(ఫిజియోథెరఫీ) , అనుభవం. |
వయసు : | 45 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 60,000 - 1,50,000 |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 4, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | అక్టోబర్ 21, 2020. |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
కామెంట్లు