6, అక్టోబర్ 2020, మంగళవారం

గుంటూరు‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్‌(డీఎంహెచ్‌వో) లో

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్పెష‌లిస్ట్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, స్టాఫ్‌న‌ర్స్‌, ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్లు త‌దిత‌రాలు.
ఖాళీలు :260
అర్హత :పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐదు, ఏడు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీడీఎస్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, సీఆర్ఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :18 - 42 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 30,000 - 1,10,000
ఎంపిక విధానం:మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 300/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 4, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 12, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా:DM & HO, Guntur

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

కామెంట్‌లు లేవు: