విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్) లో
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | డ్రెడ్జ్ క్యాడెట్స్-15, ట్రెయినీ మెరైన్ ఇంజినీర్-15, ఎన్సీవీ(ట్రెయినీ)-15, ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్-10. |
ఖాళీలు : | 55 |
అర్హత : | పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, డీజీ షిప్పింగ్ అనుబంధ సంస్థల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు. |
వయసు : | 25 - 30 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 15,000 - 25,000 |
ఎంపిక విధానం: | అకడమిక్ మార్కులు/ పర్సంటెజ్ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 1,000/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 6, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | అక్టోబర్ 17, 2020. |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
కామెంట్లు