స్టాఫ్ సెలక్షన్ కమిషన్- జూనియర్ ఇంజనీర్ నియామకాలు 2020

స్టాఫ్ సెలక్షన్ కమిషన్- జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) పరీక్ష, 2020

ఖాళీల సంఖ్య: 2000 కంటే ఎక్కువ పోస్టులు

ఆర్గనైజేషన్:-

  • బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్)
  • సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సిపిడబ్ల్యుడి) జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్)
  • సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ ( సివిల్, మెకానికల్)

డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నావల్) జూనియర్ ఇంజనీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్)

ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ (సివిల్)

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ & మెకానికల్)

నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ) - జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)

Qualification: 

Junior Engineer (Civil)- Degree in Civil Engineering (OR) Three years Diploma in Civil Engineering with work Experience.

Junior Engineer (Electrical & Mechanical)- Degree in Electrical or Mechanical Engineering (OR) Diploma in Electrical/ Automobile/
Mechanical Engineering

Job Location: All Over India

Pay Scale: The posts are Group „B‟ (Non-Gazetted), in Level-6 (Rs 35400- 112400/-) of pay matrix of 7th Central Pay Commission.

Age limit: Maximum 30-32 years

Important Dates

  • Submission of online applications: 01.10.2020 to 30.10.2020
    Last date and time for receipt of applications: 30.10.2020 (23:30)
    Last date and time for making online fee payment: 01.11.2020 (23:30)
    Last date and time for generation of offline Challan: 03.11.2020 (23:30)
    Last date for payment through Challan (during working hours of Bank): 05.11.2020
    Date of Computer Based Examination (Paper-I): 22.03.2021 to 25.03.2021
    Date of Paper-II (Conventional): To be notified later

Selection Procedure: Computer Based Examination (CBE), Physical Efficiency Test (PET), Physical Standard Test (PST) and Medical Examination.

How to Apply: Applications must be submitted in online mode only at the official website of SSC Headquarters i.e. https://ssc.nic.in. For detailed instructions, please refer to Annexure-I and Annexure-II of this Notice (Download from below links).

Last date for submission of online applications is 30-10-2020 

Southern Region Exam Centers: Chirala (8011), Guntur (8001), Kakinada
(8009), Kurnool (8003), Nellore (8010),
Rajahmundry (8004), Tirupati (8006),
Vijaywada (8008), Vishakhapatnam
(8007), Vizianagaram (8012), Puducherry
(8401), Chennai (8201), Coimbatore
(8202), Madurai (8204), Salem (8205),
Tiruchirapalli (8206), Tirunelveli (8207),
Vellore (8208), Hyderabad (8601),
Karimnagar (8604), Warangal (8603)

Fee payable: SC/ST/PWD/ESM/Women:- Exempted Fee, Others:- Rs. 100/-

 

 

Post Details
Links/ Documents
Notification and Forms  Download
Apply Here Click Here


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh