పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

24 రెవెన్యూ డివిజన్లకు 456 పోస్టుల మంజూరు

24 రెవెన్యూ డివిజన్లకు 456 పోస్టుల మంజూరు ఈనాడు, అమరావతి: కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు తగ్గట్లుగా 156 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. 24 రెవెన్యూ డివిజన్ల అవసరాలకు 19 చొప్పున పోస్టులను కేటాయించింది. ఆర్టీఓ, డీఏఓ (తహసీల్దార్ కేడర్), మూడు తహసీల్దార్ (కేఆర్ సీసీ), ఇతర పోస్టులు ఉన్నాయి. వీటి మంజూరుతో పాటు రెవెన్యూ శాఖలో అవసరంలేని 655 పోస్టులను శాంక్షన్ జాబితా నుంచి తొలగించారు. వీటిలో 400 టైపిస్టు, వంద డెవర పోసులు వంటివి ఉన్నాయి. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్...

APEAPCET 28 నుంచి ఈఏ పే సెట్ బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్ అడ్మిషన్లలో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహమ్మద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్టులు https://cets.apsche.ap.gov.in/ ద్వారా ఆన్లైన్లో, దరఖాస్తులు సమర్పించవచ్చని. లేదా ఆయా కాలేజీలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకో పచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా కాలేజీలు ఈ నెల 27న నోటిఫికేషన్లు జారీ చేస్తాయని, అక్టోబర్ 10 వరకు దరఖాస్తుకు గడువు ఉంటుందని, 143 2.65 ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉందని వివరించారు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగ...

పాస్పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు

న్యూఢిల్లీ: పాసపోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్పోర్ట్  దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసి అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. Lon a Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూ...

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం (ఆరీఈ) కింద ప్రైవేటు స్కూళ్లలో పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించేందుకు ఎంపిక చేసిన రెండో విడత జాబితా మంగళవారం విడుదల కానుంది. తల్లిదండ్రులు ఆ జాబితాను సందర్శించి తమ పిల్లలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీలోపు ఎంపికైన పాఠశాలల్లో చేర్చాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ల్యాటరల్ ఎంట్రీ భర్తీకి సంబంధించి 113 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా. ఇందులో 247. ల్యాటరల్ ఎంట్రీ, 375 పోస్టులు ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 49 స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ క్లినికల్, నాన్- క్లినిక లో ల్యాటరల్ ఎంట్రీ కోసం 501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 367 దరఖాస్తులు అర్హత సాధించగా, మిగిలిన దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. అర్హత పొందిన దరఖాస్తుల ఆధారంగా 113 పోస్టులు మాత్రమే భర్తీ కాగా, 134 పోస్టులు అలాగే మిగిలిపోయాయి. అత్యధికంగా నాన్-క్లిని కల్ విభాగంలో ఫిజియాలజీ 21. అనాటమీ 13. మైక్రోబయాలజీ 10, క్లినికల్లో రేడియా లజిలో 10 పోస్టులు భర్తీ అవ్వలేదు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని...

దూరవిద్య బీఈడీ పరీక్షలు ప్రారంభం అనంతపురం

దూరవిద్య బీఈడీ పరీక్షలు ప్రారంభం అనంతపురం: ఎస్కేయూ దూరవిద్య బీఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తెలిపారు. ఎస్కేయూ ఎడ్యుకేషన్ నోడల్ సెంటర్ ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏఎం లింకేషన్, హిందూపురం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టి...

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు | 24 గంటల్లోనే ఇన్స్టంట్ ఫలితాల విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆదివారం ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించారు. 24 గంటల్లోనే అంటే సోమవారం మధ్యాహ్నం పరీక్ష ఫలితాలను వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 361 మందికి గాను 360. మంది ఇన్స్టంట్ పరీక్ష రాశారు. అందరూ ఉత్తీర్ణత సాధించారు.  దూరవిద్య ఫలితాల్లో నిరాశ  దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్ష ఫస్టియర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. బీఏలో మొత్తం 231 మంది రాయగా, 68 (29.48 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీకాం 483 మంది రాయగా 12 మంది (14.91 శాతం) మంది, బీబీఏలో 12 మందికి గాను ఇద్దరు మాత్రమే పాసయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్కు మొత్తం 218 మంది  రాయగా, 146| మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రెక్టార్ ఎ.మల్లికార్జునరెడ్డి, రిజిస్ట్రార్ లక్ష్మయ్య, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ. దూరవిద్య డైరెక్టర్ మునినారాయణప్ప పరీక్ష విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ డి.మురళీధర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములునాయక్, అసిస్టెంట్ చండ్రాయుడు. ఉమాపతి పాల్గొన్నారు. Visit Gemini Internet fo...

NABARD: నాబార్డులో 177 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు | అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత | ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022

NABARD: నాబార్డులో 177 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో డెవలప్మెంట్.. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. డెవలప్మెంట్ అసిస్టెంట్: 173 పోస్టులు. 2. డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ): 04 పోస్టులు. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.. జీత భత్యాలు: నెలకు రూ.32,000. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2022. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022.  https://www.nabard.org/ Paper Notification Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయో...

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం:

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరాన్ని సోమవారం తితిదే కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు హిందూపురం

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు హిందూపురం గ్రామీణం: 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేపాక్షిలోని కంచిన ముద్రం రోడ్డులోని హిందూపురం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మూడో విడత ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బదిరీనాథ్ తెలిపారు.

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం ఉరవకొండ, న్యూస్టుడే: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై పది ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఐటీఐలో డ్రెస్ మేకింగ్ ట్రేడ్ ప్రవేశం కల్పించనున్నట్లు ఉరవకొండ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు ఆదివారం పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 27 లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ధ్రువపత్రాలను ఐటీఐ కళాశాలలో 28లోపు పరిశీలన చేయించుకోవాలన్నారు. 29న ఉదయం ఉరవకొండ గాంధీబజారులో ఉన్న ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.

29 నుంచి బైక్ మెకానిజంలో

29 నుంచి బైక్ మెకానిజంలో శిక్షణ కళ్యాణదుర్గం, న్యూస్టుడే: ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ద్విచక్రవాహన మెకానిజం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 29నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్లులోపు, ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకుచదువుకుని ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. 45 రోజులపాటు కొనసాగుతుందని, శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారని తెలిపారు. ఓసీ, బీసీలు రూ. 1,500, ఎస్సీ, ఎస్టీలు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులు ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఇంటర్న్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ సంస్థ: డిక్రిప్షన్ స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000 దరఖాస్తు గడువు: 7.10.2022 అర్హతలు: ఆండ్రాయిడ్, పైర్బేస్, ఫట్టర్, ఐఓఎస్, మైఎస్ క్యూఎల్, పీహెచ్పీ నైపుణ్యాలు internshala.com/i/2d6d40 సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ: ప్రైమైట్ మార్కెటింగ్ స్టైపెండ్: నెలకు రూ.1,000 దరఖాస్తు గడువు: 7.10.2022 అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యం internshala.com/i/82aa25 వెండర్ మేనేజ్మెంట్ సంస్థ: వర్డ్స్ లీడ్స్ (ఓపీసీ) స్టైపెండ్: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: 7.10.2022 అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/7812c8 ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంస్థ: ఎర్రర్ టెక్నాలజీస్ స్టైపెండ్: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: 7.10.2022 అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు internshala.com/i/9ff4b6

రేపు వాహనాల వేలంధర్మవరం రూరల్:

 సెబ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 27న ఉదయం 10 గంటలకు సెబ్ స్టేషన్లో వేలం వేయనున్నట్లు సెబ్ ఇన్స్పెక్టర్ సైదులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీజ్ చేయబడిన వాహనాలకు నిర్ణయించిన అప్సెట్ ధరలో 10 శాతం ధరావత్తు రుసుము చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచిచంఆరు. వేలంలో వాహనాలను దక్కిం చుకున్న వారు జీఎన్డీ చెల్లించాల్సి ఉంటుం దని తెలిపారు. పూర్తి వివరాలకు ధర్మవరం సెబ్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

అనంతపురం సెంట్రల్: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికిసంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడుదల చేశారు.

'సూపర్వైజర్' అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల అనంతపురం సెంట్రల్: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికిసంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. రీజనల్ పరిధిలో 216 పోస్టులు ఉండగా.. అనంతపురం జిల్లా నుంచి 594మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 592మంది పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు కాంట్రాక్టు సూపర్వైజర్లు ఉన్నారు. వారం క్రితంఅభ్యర్థులు పరీక్షలు రాశారు. మెరిట్ అభ్యర్థుల జాబితాను ఆయా ప్రాజెక్టు కార్యాలయాల సీడీ పీఓలకు పంపారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఇంగ్లిష్ లో మాట్లాడే ఐదు నిమిషాల నిడివిగల వీడియోను అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం కనబరచిన వారికి ఐదు మార్కులు కలపనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ఎంపిక తుది జాబితా విడుదల చేస్తారు.

సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకుంటే చాలు..ఒక చోట నుంచి మరో చోటుకు మారినపింఛన్దారులకు ప్రభుత్వం వెసులుబాటు

సాక్షి, అమరావతి: పింఛన్ లబ్దిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్ ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులోభాగంగా లబ్దిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచిమరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబం ధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటేసరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనలప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లుమంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది.పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

BRBNMPL: బీఆరబీఎన్ఎంపీఎల్, బెంగళూరులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్ఎఎన్ఎంపీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్): 01 పోస్టు 2. అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్): 01 పోస్టు 3. అసిస్టెంట్ మేనేజర్(సివిల్ ఇంజినీరింగ్): 05 పోస్టులు 4. అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ & అకౌంట్స్): 06 పోస్టులు 5. అసిస్టెంట్ మేనేజర్(సెక్యూరిటీ): 04 పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 17. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ సీఏ/ సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది). ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులను సీఎఫ్వో కమ్ సీఎస్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్, నెం.3 & 4, ఫేజ్-1, బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్డు, పోస్ట్ బాక్స్ నం.2924, బెంగళూరు చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 08-10-2022.  Notification https://www.brbnmpl.co....

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి మూడో విడత ప్రవేశాలకు

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి తాడిపత్రి టౌన్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి మూడో విడత ప్రవేశాలకు ఈనెల 27లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, డీజిల్, కోపా కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కనకదాస కురుబ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం కళ్యాణదుర్గం: కనకదాస కురుబ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు ఆ సంఘం తాలూకా అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షుడు సురేష్, కోశాధికారి దొణస్వామి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది 10వ తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అక్టోబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు మార్కుల జాబితాను జత చేసి దొడగట్ట చేయాలన్నార రోడ్డులోని శ్రీ వాణి ప్రైవేట్ పాఠశాలలో అందించాలన్నారు. వివరాలకు 9731556883, 9381090757, 9440196880 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

హిందూపురం: రేపు ఉచిత వైద్య శిబిరం

వైద్య శిబిరానికి వస్తున్న ప్రజలుఇబ్బందులు పడకుండా అవసరమైన సదుపా యలు కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ జబివుల్లా అన్నారు. మున్సిపాల్టీ, పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 26న టీటీడీకల్యాణ మండపంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం వారు పరిశీలించారు. కార్యక్ మంలో మున్సిపల్ మెప్మా టీపీఆర్ఓ కిష్టప్ప, సీఎంనాయకుల ఎం హరినాథ్, సీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు దాదు, షఫీ పాల్గొన్నారు.

ఓడీ చెరువు: ఉప్పర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం ఓడీ చెరువు: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఉప్పర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారా లను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు హిందూపురంలోని భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పదో తరగతిలో 55 శాతం, ఇంటర్లో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. వివరాలతో పాటు మార్కుల లిస్ట్ను 99896 36191 వాట్సాప్ నంబర్కు పంపాలి. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్...

రేపటి నుంచి ఉచిత ఆన్ లైన్ యోగా శిక్షణ తరగతులు

మొగల్రాజపురం(విజయవాడ విజయ దశమి సందర్భంగా ఈ నెల 26 నుంచిఅక్టోబర్ 4వ తేదీ వరకు ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ గురువిశ్వస్పూర్తి ఆశీస్సులతో ఆన్లైన్లో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసన, ప్రాణాయామ. ధ్యాన (ప్రస్థాన సాధన) విధానాలపై శిక్షణ ఉంటుం దని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర వివరాలకు 89775 19596. 89776 19596 సంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

బాలల నీలిచిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను డౌన్లోడ్ చేసుకుంటున్న వారిపై సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు

కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో సీబీఐ దాడులు సాక్షి, అమరావతి: బాలల నీలిచిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ)ను డౌన్లోడ్ చేసుకుంటున్న వారిపై సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఈ నీలిచిత్రాలను డౌన్లోడ్ చేసుకుంటున్న ఐపీ అడ్రస్ లను గుర్తించి ఈ దాడులు చేసింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా కృష్ణా. చిత్తూరు జిల్లాల్లో ఈ దాడులు చేపట్టింది. ఇటువంటి వీడియోలు డౌన్లోడేసుకుంటున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా రెండు కేసులు నమోదు చేసింది.  చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు న్యూఢిల్లీ: ఆపరేషన్ 'మేఘ చక్ర'లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేప ట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ 'కార్బన్' ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్లోని ఇంటర్పెల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎ సిఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సో...

ప్రకటన - 2022 పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ AYUSHమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం J.L.N.B.C.E.H. అనుసదన్ భవన్ నం. 61-65, ఇన్స్టిట్యూషనల్ ఏరియా. "D" బ్లాక్ ఎదురుగా, జనక పురి, న్యూఢిల్లీ -110058 ఇమెయిల్: dg-ccras@nic.in వెబ్సైట్: www.ccras.nic.in టెలిఫోన్: 011-28525852 ప్రకటన - 2022 పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు హెల్త్కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (HSSC) - నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష న్ (NSDC) కు అనుబంధమైన 4 శిక్షణా కేంద్రాలు అంటే (1) CARI, న్యూఢిల్లీ (10 సీట్లు), (2) NARIP, చెరుతురుతి (30 సీట్లు), (3) RARI, జమ్ము (15 సీట్లు) మరియు (4) CARI, గువాహటి (10 సీట్లు)లో CCRAS, AYUSH మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీచే నిర్వహించే పంచకర్మ టెక్నీషియన్ కోర్సులో దరఖాస్తు చేయడానికి చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగించబడింది. ప్రకటన, దరఖాస్తు ఫారం, కోర్సు, దరఖాస్తు చేసే విధానం. కోర్సు ఫీజు, వయోపరిమితి మరియు రిజర్వేషన్ మొ॥న వివరాలకు దర్శించండి కౌన్సిల్ వెబ్సైట్: www.ccras.nic.in అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (E...

ముస్లింలలో ఆ 'రెండు' ఇంటి పేర్లు ఉన్నవారికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

బీసీ- ఈ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ ఆదేశం సాక్షీ, అమరావతి: సామాజికంగా. విద్యాపరంగా ముస్లింల్లో వెనుకబడిన తరగతులకు బీసీ-ఈ శేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీ చేయాలని ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.ఇక్సాల్‌ అహ్మద్‌ ఖాన్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఈ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వాటి ప్రకారం 'మొహమద్‌. 'అబ్దుల్‌' అనే ఇంటి పేర్లు ఉన్నముస్లింలకు బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అ రెండు ఇంటి పేర్లు ఉన్నముస్లింలు బీసీ-ఈ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ క...

SBI Clerks 2022 Notification: 5008 జూనియర్ అసోసియేట్ / ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 సెప్టెంబర్ 2022

అభ్యర్థులు ఒక రాష్ట్రం /UT లో మాత్రమే ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఉద్యోగాల సంఖ్య : 5008 అర్హతలు : ఎసెన్షియల్ అకడమిక్ అర్హతలు : (30.11.2022 నాటికి ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత . ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్ధులు IDD ఉత్తీర్ణత తేదీ 30.11.2022 లేదా అంతకంటే ముందు ఉండేలా చూసుకోవాలి . వారి గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం / సెమిస్టర్ లో ఉన్నవారు కూడా కాత్కాలికంగా ఎంపిక చేయబడితే , వారు 30.11.2022 న లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రుజువును సమర్పించాల్సిన షరతులకు లోబడి తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు . వయోపరిమితి : (01.08.2022 నాటికి ) 01.08.2022 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా మరియు 28 సంవత్సరాలకు మించకూడదు , అంటే అభ్యర్థులు తప్పనిసరిగా 02.08.1994 కంటే ముందుగా మరియు 01.08.2002 ( రెండు రోజులతో కలిపి ) కంటే ముందుగా జన్మించి ఉండాలి . పోస్టుల వి...

SBI PO Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి / దరఖాస్తులకు చివరి తేది: 12.10.2022

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1673 పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య: 1673 (రెగ్యులర్ పోస్టులు-1600, బ్యాక్ గ్ పోస్టులు-73) అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 21-30సంవత్సరాల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960 ఉంటుంది. ఎంపిక విధానం: ఫేజ్ 1-ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2-మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3-సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ తదితరాలు ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం ·          దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ·          దరఖాస్తులు ప్రారంభం: 22.09.2022 ·          దరఖాస్తులకు చివరి తేది: 12.10.2022 ·   ...