ఈ విద్యా సంవత్సరం నుంచి MA History, MA Hindi, MA Arabic కోర్సులను నిర్వహించడానికి యూజీసీ అనుమతించిందన్నారు. UGC
మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు ఇప్పుడు ఏకకాలంలో ఏదైనా రెండు కోర్సుల
ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఎంఏ
(ఉర్దూ, హిందీ, అరబిక్, ఇంగ్లీష్, హిస్టరీ, ఇస్లామిక్ స్టడీస్) బీఏ
బికామ్, డిప్లోమో( ఇంగ్లిష్ అండ్ జర్నలిజమ్, మాస్ కమ్యూనికేషన్
టీచ్)లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2022–23 సెషన్‌కు జూలై 2022లో
ఇంగ్లిష్ అండ్ ఫంక్షనల్ ఇంగ్లిష్ ద్వారా ఉర్దూలో ప్రావీణ్యం
సర్టిఫికెట్ కోర్సును కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులను సమర్పించడానికి అక్టోబర్ 20 చివరి తేదీగా నిర్దారించినట్లు
పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు స్టూడెంట్ సపోర్ట్ యూనిట్ హెల్ప్‌లైన్
040–23008463, 23120600లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి