Alerts

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

హిందూపురం: రేపు ఉచిత వైద్య శిబిరం

వైద్య శిబిరానికి వస్తున్న ప్రజలుఇబ్బందులు పడకుండా అవసరమైన సదుపా యలు కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ జబివుల్లా అన్నారు. మున్సిపాల్టీ, పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 26న టీటీడీకల్యాణ మండపంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం వారు పరిశీలించారు. కార్యక్ మంలో మున్సిపల్ మెప్మా టీపీఆర్ఓ కిష్టప్ప, సీఎంనాయకుల ఎం హరినాథ్, సీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు దాదు, షఫీ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...