Alerts

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి మూడో విడత ప్రవేశాలకు

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
తాడిపత్రి టౌన్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2022 23కు సంబంధించి
మూడో విడత ప్రవేశాలకు ఈనెల 27లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, డీజిల్, కోపా కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి
ఉన్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కామెంట్‌లు లేవు:

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...