ప్రకటన - 2022 పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ AYUSHమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం J.L.N.B.C.E.H. అనుసదన్ భవన్ నం. 61-65, ఇన్స్టిట్యూషనల్ ఏరియా. "D" బ్లాక్ ఎదురుగా, జనక పురి, న్యూఢిల్లీ -110058 ఇమెయిల్: dg-ccras@nic.in వెబ్సైట్: www.ccras.nic.in టెలిఫోన్: 011-28525852 ప్రకటన - 2022
పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు
హెల్త్కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (HSSC) - నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష న్ (NSDC) కు అనుబంధమైన 4 శిక్షణా కేంద్రాలు అంటే (1) CARI, న్యూఢిల్లీ (10 సీట్లు), (2) NARIP, చెరుతురుతి (30 సీట్లు), (3) RARI, జమ్ము (15 సీట్లు) మరియు (4) CARI, గువాహటి (10 సీట్లు)లో CCRAS, AYUSH మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీచే నిర్వహించే పంచకర్మ టెక్నీషియన్ కోర్సులో దరఖాస్తు చేయడానికి చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగించబడింది. ప్రకటన, దరఖాస్తు ఫారం, కోర్సు, దరఖాస్తు చేసే విధానం. కోర్సు ఫీజు, వయోపరిమితి మరియు రిజర్వేషన్ మొ॥న వివరాలకు దర్శించండి కౌన్సిల్ వెబ్సైట్: www.ccras.nic.in అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Estt)
CBC 17216/12/0016/2223
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు