Alerts

Loading alerts...

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం (ఆరీఈ) కింద ప్రైవేటు స్కూళ్లలో పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించేందుకు ఎంపిక చేసిన రెండో విడత జాబితా మంగళవారం విడుదల కానుంది. తల్లిదండ్రులు ఆ జాబితాను సందర్శించి తమ పిల్లలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీలోపు ఎంపికైన పాఠశాలల్లో చేర్చాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కామెంట్‌లు లేవు:

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...