NITI: నీతి ఆయోగ్‌లో 28 వివిధ పోస్టులు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నీతి ఆయోగ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది జీతభత్యాలు: నెలకు రూ.70000
* మొత్తం ఖాళీలు: 28
పోస్టులు: కన్సల్టెంట్ గ్రేడ్-1, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.
అర్హత:
NITI Aayog
1. కన్సల్టెంట్ గ్రేడ్-1: బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ ఎల్ఎల్బీ/ సీఏ/
ఐసీడబ్ల్యూఏ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సైన్స్/ ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/
ఆపరేషన్ రీసెర్చ్/ పబ్లిక్ పాలసీ/ డెవలప్మెంట్ స్టడీస్/ బిజినెస్ అడ్మిన్/ మేనేజ్మెంట్) ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3-8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లలోపు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.80000-రూ.1.45 లక్షలు చెల్లిస్తారు.
2. యంగ్ ప్రొఫెషనల్: బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ ఎల్ఎల్బీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పోస్ట్ గ్రాడ్యుయేష
(సైన్స్/ ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/ ఆపరేషన్ రిసెర్చ్ / పబ్లిక్ పాలసీ/ డెవలప్ మెంట్ స్టడీస్/ బిజినె
INTEⓇ
అడ్మిన్/ మేనేజ్మెంట్) ఉత్తీర్ణత
పని అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లలోపు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.70000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
https://www.niti.gov.in/career/vacancy-circular
Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్లు