మొగల్రాజపురం(విజయవాడ విజయ దశమి సందర్భంగా ఈ నెల 26 నుంచిఅక్టోబర్ 4వ తేదీ వరకు ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ గురువిశ్వస్పూర్తి ఆశీస్సులతో ఆన్లైన్లో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసన, ప్రాణాయామ. ధ్యాన (ప్రస్థాన సాధన) విధానాలపై శిక్షణ ఉంటుం దని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర వివరాలకు 89775 19596. 89776 19596 సంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
!doctype>
Alerts from Blog
Synchronized 40s Scrolling Alerts – Gemini Internet
!doctype>
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Recent
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టుల భర్తీ: టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు క్రీడా అర్హత గలవారికి సువర్ణావకాశం Recruitment for 97 Posts in Income Tax Department: Golden Opportunity for 10th, Inter, Degree Holders with Sports Merit
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి