27, జనవరి 2025, సోమవారం

**ఆకాశ మరియు ఉపగ్రహ రంగంలో వృత్తి గురించి విశ్లేషణ 👽🚀** ఆకాశం మరియు ఉపగ్రహ సాంకేతికతలో అభిమాని వారికి అనుకూలమైన పాఠ మార్గాలు మరియు కెరీర్ అవకాశాలను పరిశీలించడానికి ఈ మంచి వనరు. నావికా డిగ్రీల నుండి ఆవిష్కర్ల నిర్వహణా పాఠ్యాంశాల వరకు గోచరించండి మరియు ఈ అద్భుత రంగంలో సఫల కెరీర్ ప్రారంభించే మార్గంలో వెనక్కి తిరుగుము.**Exploring Careers in the Space & Satellite Sector 🚀✨** Discover exciting education and job opportunities in the space and satellite field! Learn about the best courses, from engineering to business, that can help you launch a successful career in this amazing industry. 🌌💼

🌌 స్పేస్ & శాటిలైట్ రంగంలో 🌌

👦🏻 మా అబ్బాయి ఐఐటీ ఇంటర్ స్టేట్ సిలబస్ చదువుతున్నాడు. కేంద్రప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగం రావాలంటే ఇంటర్ తర్వాత ఏ కోర్సులో చేరాలి? స్పేస్ అండ్ శాటిలైట్ రంగంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ఏ కోర్సులు చదవాలి? 💼 బిజినెస్ కెరియర్ వివరాలు కూడా చెప్పండి.

📝 ఎ. సౌజన్య, విజయవాడ

🌟 1. గెజిటెడ్ అధికారులుగా గుర్తింపు పొందిన వారు... భారత కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సివిల్ సర్వెంట్లతో పాటు, సాయుధ దళాల అధికారులు, న్యాయ సేవల్లో మేజిస్ట్రేట్లు, ప్రభుత్వ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, ప్రభుత్వ వైద్యులు, ఇంజినీర్లు ఉంటారు. ⚖️👩‍⚕️👨‍🏫🚀

🚨 ఇంకా, డ్రగ్ కంట్రోలర్లు, పేటెంట్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి రాష్ట్ర క్యాడర్ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల జూనియర్ వైద్యులు, సెక్షన్ ఆఫీసర్లు, డ్రగ్ ఇన్పెక్టర్లు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు, ఆదాయ పన్ను, రెవిన్యూ అధికారులు, చీఫ్ ఫార్మసిస్ట్లు, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ సూపరింటెండెంట్లు, సాయుధ దళాల్లో జూనియర్ కమిషన్డ్ అధికారులతో పాటు మరికొంతమందికి ఈ హోదా ఉంటుంది. 🏛️📊💼

📚 వీటిలో చాలా కొలువులకు కనీస విద్యార్హత డిగ్రీ మాత్రమే అవసరం. కానీ కొన్ని ఉద్యోగాలకు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎల్ఎల్బీ, బీఈడీ లాంటి అదనపు విద్యార్హతలు అవసరం. మీ అబ్బాయికి ఆసక్తి ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకొని అందుకు అవసరమైన డిగ్రీ చదివించండి. 🎓

🌌 స్పేస్ అండ్ శాటిలైట్ రంగంలో ఉద్యోగాల కోసం ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో బీటెక్ చదవాలి. 📐📡🌍 

🌠 స్పేస్ ఇంజినీరింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ లాంటి కోర్సుల్లో డిగ్రీలు, డిప్లొమాలు అదనపు విద్యార్హతలు. 

💼 ఇక బిజినెస్ రంగంలో ప్రవేశించాలంటే డిగ్రీ తరవాత ఎంబీఏ చేయాలి. మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఆసక్తి ఉంటే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేయవచ్చు. కొంత కాలం ఉద్యోగం చేసి, సొంతంగా బిజినెస్ పెట్టే ప్రయత్నమూ చేయొచ్చు. 🌟

📞 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

🌌 In the Space & Satellite Sector 🌌

👦🏻 Our son is studying the IIT Inter State syllabus. What course should he pursue after Intermediate to secure a central government gazetted job? What courses should he take for technical education in the Space and Satellite field? 💼 Please also provide details about business career options.

📝 A. Soujanya, Vijayawada

🌟 1. Among the gazetted officers... there are civil servants like IAS, IPS, IRAS who work in the central government of India, along with armed forces officials, magistrates in legal services, scientists in government research organizations, assistant registrars, college principals, teachers, government doctors, and engineers. ⚖️👩‍⚕️👨‍🏫🚀

🚨 Additionally, there are drug controllers, patent examiners, assistant commissioner level state cadre officers, junior doctors in government hospitals, section officers, drug inspectors, headmasters of government high schools, assistant executive engineers, block development officers, income tax, revenue officers, chief pharmacists, central excise, customs superintendents, and junior commissioned officers in armed forces, among others. 🏛️📊💼

📚 For many of these positions, a minimum educational qualification of a degree is sufficient. However, some jobs require additional qualifications like engineering, pharmacy, LLB, or BEd. Choose a job that interests your son and ensure he pursues the necessary degree. 🎓

🌌 For jobs in the Space and Satellite Sector, he should pursue a B.Tech in Aerospace Engineering, Mechanical Engineering, Electronics & Communication Engineering, or Electrical & Electronics Engineering. 📐📡🌍

🌠 Additionally, degrees and diplomas in courses like Space Engineering, Satellite Communication, Robotics & Automation can serve as extra qualifications.

💼 If he is interested in entering the business field, he should pursue an MBA after completing his degree. If he has an interest in management or administration, he can find jobs in corporate sectors. After working for some time, he can also attempt to start his own business. 🌟

📞 Prof. Bellankonda Rajasekhar, Career Counselor

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

కామెంట్‌లు లేవు: