25, జనవరి 2025, శనివారం

**ప్రపంచంలోని అతి పెద్ద ఐస్బర్గ్ A23A ముంచుకొస్తున్న ముప్పు: దక్షిణ జార్జియాను ఢీకొట్టే అవకాశం, పెంగ్విన్లు, వన్యప్రాణులు, మరియు పర్యావరణానికి తీవ్రమైన ముప్పు** **The Looming Threat of the World’s Largest Iceberg A23A: A Potential Collision with South Georgia Poses Severe Risks to Penguins, Wildlife, and Ecosystems**

**ముంచుకొస్తున్న మంచు ముప్పు: దక్షిణ జార్జియాను ఢీకొట్టబోయే అతి పెద్ద ఐస్బర్గ్ ఏ23ఏ**  

### **పెంగ్విన్స్, ఇతర వన్యప్రాణులకు ముప్పు**  
ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్బర్గ్ అయిన **ఏ23ఏ**, అంటార్కిటికాలోని మారుమూల ద్వీపం **దక్షిణ జార్జియా** వైపు శరవేగంగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతానికి, ఈ ఐస్బర్గ్ దక్షిణ జార్జియా ద్వీపానికి కేవలం **280 కిలోమీటర్ల దూరంలో** ఉంది. సముద్ర ప్రవాహాల వేగం ఆధారంగా, **ఇది రెండు నుంచి నాలుగు వారాల్లో ద్వీపాన్ని ఢీకొట్టే అవకాశముంది.**

**దక్షిణ జార్జియా**, వన్యప్రాణుల ఆవాసంగా పేరుగాంచిన ఈ ప్రాంతం, ఈ మెగా ఐస్బర్గ్ ప్రభావంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చు. **కింగ్ పెంగ్విన్స్**, ఇతర వన్యప్రాణుల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశముందని **బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (BAS)** చెందిన ఓషనోగ్రాఫర్ డాక్టర్ ఆండ్రూ మీజర్స్ పేర్కొన్నారు.  

### **2004 ఘటన పునరావృతమా?**  
ఇదే ప్రాంతం 2004లో కూడా ఇలాంటే సమస్యను ఎదుర్కొంది. అప్పట్లో **బీ15ఏ ఐస్బర్గ్**, దక్షిణ జార్జియా ఈశాన్య ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఐస్బర్గ్ తరలివచ్చినప్పుడు, పెంగ్విన్స్, సీల్స్ వంటి జీవజాతుల ఆహార సరఫరా మార్గం పూర్తిగా అడ్డంకులకు గురైంది. ఈ ప్రభావంతో వాటి జనాభా గణనీయంగా తగ్గిపోయింది.  

### **ఏ23ఏ ఐస్బర్గ్ విశేషాలు**  
- **విస్తీర్ణం**: 3,500 చదరపు కిలోమీటర్లు.  
- **బరువు**: లక్ష కోట్ల టన్నుల కంటే ఎక్కువ.  
- **ఆవిర్భావం**: 1986లో, వెడ్డెల్ సముద్రంలోని ఫిల్నెర్ ఐస్‌షెల్ఫ్ నుండి విడిపోయింది.  
- **మూడు దశాబ్దాల ప్రయాణం**: ఇది 30 ఏళ్లపాటు సముద్రంలో చిక్కుకున్నప్పటికీ, చివరికి కదలిక మొదలై, దక్షిణ జార్జియా వైపు ప్రయాణిస్తుంది.  

### **ఐస్బర్గ్ ప్రభావం**  
ఈ ఐస్బర్గ్ యొక్క 90 శాతం నీటి అడుగునే ఉంటుంది, పైభాగం మాత్రమే కనబడుతుంది. ఐస్బర్గ్ ఈ ద్వీపాన్ని ఢీకొంటే, వన్యప్రాణుల ఆహార సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. పెంగ్విన్స్, సీల్స్ వంటి జంతువులు తమ ఆహారం కోసం సముద్రంలో వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఇది వారి జీవన శైలిని ప్రభావితం చేస్తుంది.  

### **గ్లోబల్ వార్మింగ్ ప్రభావం**  
ఈ సమస్య వెనుక గ్లోబల్ వార్మింగ్ కీలక కారణంగా ఉంది. అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం, ఐస్బర్గ్‌లు విడిపోవడం ప్రస్తుత కాలంలో ఎక్కువగా జరుగుతోంది. ఇది **ప్రపంచ సముద్ర మట్టం పెరుగుదకు** దారితీస్తుంది.  

### **శాస్త్రవేత్తల పరిశీలన**  
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ద్వారా ఈ ఐస్బర్గ్ కదలికలపై కంటివేస్తున్నారు. ఈ ఐస్బర్గ్ దక్షిణ జార్జియాను ఢీకొట్టకుండా, సముద్రంలోనే కరిగిపోవాలని ఆశిస్తున్నారు. అయితే, ఈ ఘటన భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలకు మున్ముందు హెచ్చరికగా భావించవచ్చు.  

**-సాక్షి, నేషనల్ డెస్క్**

**Looming Ice Threat: The Massive Iceberg A23A Approaches South Georgia**  

### **Penguins and Other Wildlife at Risk**  
The world's largest iceberg, **A23A**, is rapidly heading toward the remote island of **South Georgia** in Antarctica. Currently, the iceberg is just **280 kilometers away** from the island. Based on ocean currents, it is expected to collide with South Georgia within **two to four weeks**.  

South Georgia, known as a haven for wildlife, could face a major ecological crisis due to the impact of this mega iceberg. The lives of **King Penguins** and other species may be severely affected, warns **Dr. Andrew Meijers**, an oceanographer with the **British Antarctic Survey (BAS)**.  

### **A Repeat of the 2004 Incident?**  
South Georgia faced a similar threat in 2004 when the **B15A iceberg** struck the northeastern part of the island. As a result, the iceberg blocked access to feeding routes, leading to a significant decline in the populations of penguins and seals.  

### **Key Facts About Iceberg A23A**  
- **Area**: 3,500 square kilometers.  
- **Weight**: Over 1 trillion tons.  
- **Origin**: Broke off from the Filchner Ice Shelf in the Weddell Sea in 1986.  
- **Journey**: After being trapped in the Weddell Sea for nearly 30 years, it began moving and is now heading toward South Georgia.  

### **Potential Impact**  
About **90% of this iceberg is submerged underwater**, with only a small portion visible above the surface. If it collides with the island, it could block feeding routes, cutting off food supplies for wildlife like penguins and seals. These animals would then be forced to travel hundreds of kilometers to find food, significantly affecting their survival.  

### **Global Warming’s Role**  
The primary reason behind such incidents is **global warming**, which is causing rapid ice melting and the detachment of large icebergs in Antarctica. This, in turn, contributes to the **rise in global sea levels**.  

### **Monitoring by Scientists**  
Scientists worldwide are closely monitoring the iceberg's movement through satellite imagery. They hope that the iceberg will disintegrate or melt in the ocean before reaching South Georgia. However, this situation serves as a stark warning about the potential consequences of climate change in the future.  

**- Sakshi, National Desk**
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-

కామెంట్‌లు లేవు: