🎓 **డీఆర్వో విజయసారథి** మాట్లాడుతూ, పక్కన అధికారులు 👥
📰 **పుట్టపర్తి, న్యూస్టుడే:**
**శ్రీసత్యసాయి జిల్లా** లో **ఇంటర్మీడియట్ పరీక్షలు** పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ **అధికారులు** చర్యలు తీసుకోవాలని, **డీఆర్వో విజయసారథి** సూచించారు. 💡
📅 **మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు** జిల్లాలో జరగనున్న పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలని **విజయసారథి** ఆదేశించారు. 🕘 **ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు** పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ⏰
🔌 **ప్రభుత్వ, ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో** విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని **ఆదేశించారు**. 🛠️
📚 **ఫిబ్రవరి 1వ తేదీ నుంచి** నైతిక విలువలపై మొదటి సంవత్సరం విద్యార్థులు **13,132 మంది** **115 పరీక్ష కేంద్రాల్లో** హాజరవుతారని తెలిపారు. 👩🎓👨🎓
📅 **రెండవ విడత** ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు **మొదటి, ద్వితీయ సంవత్సరం** వొకేషన్ విద్యార్థులు **2,680 మంది** హాజరవుతారని చెప్పారు. 📈
📆 **ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు** **జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు** **ఉదయం 9 నుంచి 12** వరకు, **మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు** జరగనున్నాయి. 🔬
🗣️ **సమావేశంలో** **అదనపు ఎస్పీ శ్రీనివాసులు**, **పరీక్షల నిర్వహణ ప్రత్యేకాధికారి చెన్నకేశవప్రసాద్**, **ఆర్టీసీ డీఎం ఇనాయతుల్లా**, **కమిషనర్ ప్రహ్లాద**, **విద్యుత్తు డీఈఈ రమణారెడ్డి** ఇతరులు పాల్గొన్నారు. 👮♂️🧑🏫
📢 **Intermediate Exams to be Conducted Systematically** 📝
🎓 **DR Vijayasarathi** speaking, with officials 👥
📰 **Puttaparthi, Newstudy:**
In **Sri Sathya Sai District**, **DR Vijayasarathi** has instructed relevant department officials to take necessary steps to ensure the **Intermediate exams** are conducted in an organized manner. 💡
📅 The exams will take place from **March 1 to 20**, and Vijayasarathi directed that the exams be held peacefully and smoothly. 🕘 The exams will be held from **9 AM to 12 PM**. ⏰
🔌 He also instructed that **electricity, infrastructure, and furniture** be arranged at both **government and private exam centers**. 🛠️
📚 From **February 1**, **13,132 first-year students** will attend **115 centers** for **moral values exams**. 👩🎓👨🎓
📅 In the **second phase**, from **February 5 to 20**, **2,680 students** from the first and second-year vocational courses will appear for the exams. 📈
📆 **General practical exams** will be held from **February 10 to 20**, with **morning sessions from 9 AM to 12 PM** and **afternoon sessions from 2 PM to 5 PM**. 🔬
🗣️ The meeting was attended by **Additional SP Srinivasulu**, **Examination Officer Chennakesava Prasad**, **RTC DM Inayatullah**, **Commissioner Prahlad**, and **Electricity DEE Ramana Reddy**. 👮♂️🧑🏫
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి