* ఖాళీల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఇది పట్టించుకోదగ్గ విషయమేనా? 🤔
జ: గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 77 ఖాళీలు తక్కువ. ప్రిలిమినరీ సరి నుంచి మెయిన్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య ఖాళీల కంటే 13 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దరఖాస్తు చేసినవారి సంఖ్య ఎంతయినప్పటికీ 9867 నుంచి 9950 మంది ఎంపికవుతారు. ఇది గత సంవత్సరం కంటే తక్కువే. పరీక్ష విషయానికొస్తే.. ప్రిలిమినరీలో ప్రతి ప్రశ్నా గణనీయమైనదే. ఒక్కో సారి ఒక అదనపు తప్పు వల్ల కూడా నెగ్గలేకపోవచ్చు. అప్పుడు ఏడాది విలువైన సమయం వృథా అయినట్టే. ⏳
* యూట్యూబ్లో ప్రతి సబ్జెక్టు మీదా ఉచిత తరగతులు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే చాలా? పాఠ్యపుస్తకాలు కూడా చదవాలా? 📖🎥
జ: ప్రామాణికమైన పాఠ్యపుస్తకాల నుంచో, ప్రభుత్వ వెబ్సైట్ల నుంచో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. గైడ్లు, నోట్ పుస్తకాలు, యూట్యూబ్ వీడియోలపై మాత్రమే ఆధారప డటం పొరపాటు. పాఠ్యపుస్తకాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. చదవడం నుంచి విరామం తీసుకోవాలనుకున్నప్పుడు వీడియో వినండి. వీడియోను చూడకుండా.. వింటే సరిపోతోంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. 📚🎧
* ప్రశ్నల స్వభావం మారుతున్న తరుణంలో నేనెలా సన్నద్ధం కావాలి? 🧠
జ: గత కొన్ని సంవత్సరాల ప్రశ్న పత్రాలను సాధన చేయండి. ప్రశ్నలు అడిగే తీరులోని తేడాను గమనించండి. వివిధ రకాలుగా అడిగిన ఒక ప్రశ్నను రాసుకుని.. దాన్ని మీ స్టడీ టేబుల్ మీద అతికించండి. చదివేటప్పుడు ఒకే విషయాన్ని ఎన్ని రకాలు అడగొచ్చో ఆలోచించండి. దాన్ని అలాగే వదిలేయకుండా రాసుకోండి. దీంతో మీకో స్పష్టత రావడంతోపాటు ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది. 💡
* ప్రశ్నల సంఖ్య గత ఏడాది మాదిరిగానే ఉంటుందా? అలాగే సన్నద్ధమైతే సరిపోతుందా? ❓
జ: యూపీఎస్సీ ఏటా విభాగాలవారీగా ప్రశ్నల పంపిణీ తీరును మారుస్తుంది. చరిత్రపై ప్రశ్నలు గత ఏడాది చాలా తక్కువ. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందనీ, చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వరనీ అనుకోకూడదు. కాబట్టి ఏ విభాగాన్నీ నిర్లక్ష్యం చేసి తప్పు చేయకూడదు. వివిధ విభాగాలకు ప్రశ్నల పంపిణీ సాధారణంగా సమతూకంగా ఉంటుంది. అయితే ఏదో ఒక సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగొచ్చు. 🗣️
* ఈ ఏడాది ప్రభుత్వ పథకాల మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందా? 🏛️
జ: అవును. అడగడానికి అవకాశాలు ఎక్కువే. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలూ, కొత్త పథకాలూ ముఖ్యమైనవి అయినప్పటికీ నూతన పథకాల మీద అధిక దృష్టి సారించడం తార్కికంగా సరైనది. 🆕
* పేపర్-1లోని ప్రశ్నల శైలిలో మార్పు ఉంటుందా? 📝
జ: ప్రశ్నపత్రాన్ని అంచనాలకు అందని విధంగా రూపొందించాలని యూపీఎస్సీ కోరుకుంటుంది. పేపర్-1లోని ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఊహించో, ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించో కనుక్కోవచ్చు. పేపర్ రూపొందించేవారికి వీటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాలు ఫలించకుండా ఉండేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల శైలిలోని వ్యత్యాసాన్ని గమనించడానికి 2022, 2023 ప్రశ్నపత్రాలే తగిన ఉదాహరణ. కాన్సెప్టుల విషయంలో స్పష్టత పెంచుకుంటే ప్రశ్నల శైలిలో మార్పు ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు. 🧑🏫
* ఇప్పుడు అందుబాటులో ఉన్న సమయం సరిపోతుందా? ⏰
జ: అభ్యర్థులు అందరూ ప్రతి సంవత్సరం ఇదే ప్రశ్నను అడుగుతుంటారు. ప్రతి అభ్యర్థికీ ఒకే సమయం ఉంటుంది. దాన్నే సన్నద్ధత కోసం సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలి. 👌
* కోచింగ్ సెంటర్లు ఇచ్చే ప్రశ్నలను పరీక్షలో అడిగే అవకాశం ఉంటుందా? 🎓
జ: ఏ కోచింగ్ సెంటర్ ఇచ్చిన ప్రశ్నయినా యథాతథంగా పరీక్షలో అలాగే రాదు. వారి ఊహలకు అందని విధంగా యూపీఎస్సీ ప్రశ్నలను రూపొందిస్తుంది. దిల్లీ, హైదరాబాద్, చెన్నై.. కోచింగ్ సెంటర్ ఎక్కడిదైనా కావచ్చు. పరీక్ష అవసరాలకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందిస్తే మంచిదే. వివిధ ఇన్స్టిట్యూట్ల సమగ్ర ప్రశ్నపత్రాలను సేకరించి సమాధానాలు రాయండి. వీటిలో 55 నుంచి 60 శాతం మార్కులు సాధించినట్లయితే.. మీరు సరైన మార్గంలో వెళుతున్నట్లే! 🏅
- వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, ట్రెయిన్ ట్రీ
Every question is important! 📚
* The number of vacancies seems a bit lower. Is this something to be concerned about? 🤔
A: Compared to last year, there are 77 fewer vacancies this year. The number of candidates selected from Prelims to Mains will be 13 times more than the number of vacancies. No matter how many people apply, only 9867 to 9950 candidates will be selected. This is actually lower than last year. Regarding the exam... every question in the Preliminary exam is crucial. Sometimes, even one extra mistake can prevent you from succeeding, wasting a whole year of valuable time. ⏳
* There are free classes for every subject on YouTube. If I follow them, is that enough? Should I also read textbooks? 📖🎥
A: Questions are only asked from authentic textbooks and government websites. Relying solely on guides, notes, or YouTube videos is a mistake. Don’t neglect the textbooks. When you want a break from reading, you can listen to videos, but just watching isn’t enough. Listening is enough to reduce stress. 📚🎧
* How should I prepare as the nature of the questions is changing? 🧠
A: Practice with question papers from the past few years. Observe the changes in how questions are asked. Take one question that’s asked in various ways, write it down, and stick it on your study table. While reading, think about how many different ways a single topic can be questioned. Don’t leave it as is, write it down. This will not only clarify things for you but also build your confidence. 💡
* Will the number of questions remain the same as last year? Is being well-prepared enough? ❓
A: UPSC changes the distribution of questions by sections every year. Last year, there were very few questions on history. Don't assume there will be fewer questions on history this year too. So, don’t neglect any section. Generally, the question distribution across sections will be balanced. However, there may be more questions from one particular subject. 🗣️
* Is there a possibility of more questions on government schemes this year? 🏛️
A: Yes, there are more chances. While the current and new government schemes are important, it makes sense to focus more on the new schemes. 🆕
* Will there be any changes in the question pattern of Paper-1? 📝
A: UPSC aims to design the question paper in such a way that it’s not predictable. For objective-type multiple-choice questions in Paper-1, you may either guess the correct answer or use the elimination technique. The people designing the paper are fully aware of these methods. So, they will frame questions in a way that these shortcuts don’t work. To observe the differences in the question format, refer to the 2022 and 2023 question papers. Even if there’s a change in the pattern, if you’re clear on the concepts, you won’t face much difficulty. 🧑🏫
* Is the time available enough to prepare? ⏰
A: Every candidate asks this question every year. Every candidate has the same amount of time. It’s important to utilize this time effectively for preparation. 👌
* Is there a chance that questions from coaching centers will appear in the exam? 🎓
A: No question from any coaching center will appear in the exam exactly as it is. UPSC designs questions in ways that can’t be predicted. Whether it’s from coaching centers in Delhi, Hyderabad, or Chennai, questions will be tailored to meet the requirements of the exam. Collect comprehensive question papers from various institutes and write answers. If you score around 55-60% in these papers, you are on the right track! 🏅
- V. Gopalakrishna, Director, Train Tree
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి