పోస్ట్‌లు

ఏప్రిల్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ | Work from home Jobs No Need to pay money for these jobs

  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫ్‌ఎక్స్‌ డ్రా సంస్థ: క్విజీ  internshala.com/i/e11af3   ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌ సంస్థ: స్కిల్‌ఎరీనా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీస్‌ internshala.com/i/104466 ఫిగ్మా యానిమేషన్‌ సంస్థ: ద లెర్న్‌ క్లౌడ్‌ internshala.com/i/5e0d3a వాయిస్‌-ఓవర్‌-ఆర్టిస్ట్‌ సంస్థ: సిద్ధి వినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌ internshala.com/i/4358d9 సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ సంస్థ: విద్యాశాల internshala.com/i/dd9fd5 బిజినెస్‌ డెవలప్‌మెంట్‌   సంస్థ: బ్రాండ్‌హై.కో internshala.com/i/abce89 లోకలైజేషన్‌ ఇంజినీరింగ్‌ సంస్థ: అండోవర్‌ internshala.com/i/ffc547 ఫిలాన్‌త్రపీ సంస్థ : పాజ్‌ internshala.com/i/013206 వీడియో ఎడిటింగ్‌ సంస్థ: ఎక్స్‌ప్లిఫైడ్‌ internshala.com/i/538750 గ్రాఫిక్‌ డిజైన్‌ సంస్థ: గ్లోబల్‌ ట్రెండ్‌ internshala.com/i/3d4dd4    -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేస

AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024

చిత్రం
AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024  దేశ వ్యాప్తంగా ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష వివరాలు: * ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి.  పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. పరీక్ష సమయం 2 గంటల

APOSS RESULTS: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి * ఫలితాల కోసం క్లిక్ చేయండి

APOSS ఫలితం: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి * ఫలితాల కోసం క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు తెలిపారు. మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. మార్కుల జాబితాలు స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు. ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతిలో 18,185 మంది (55.81 శాతం), ఇంటర్‌లో 48,377 మంది (65.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు.   పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి   ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి     -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- Lis

POSTAL JOBS | Mail Motor: కర్ణాటక సర్కిల్‌ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు

చిత్రం
Mail Motor:  కర్ణాటక సర్కిల్‌ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు  బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌, కర్ణాటక సర్కిల్‌… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కర్ణాటక పోస్టల్‌ రీజియన్లు: ఎన్‌కే రీజియన్, బీజీ (హెచ్‌క్యూ) రీజియన్, ఎస్‌కే రీజియన్. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్,  హిందూపురం ఖాళీల వివరాలు: * స్టాఫ్ కార్ డ్రైవర్: 27 పోస్టులు అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌(హెచ్‌ఎంవీ)లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.19,900 - రూ.63,200. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఇంటర్ సప్లీ పరీక్షలు: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు * ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు * అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్

ఇంటర్ సప్లీ  పరీక్షలు: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు * ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు * అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్  ఇంటర్‌’ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహించడం ఇంటర్మీడియట్‌ విద్యామండలి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలుగా ఇవి జరుగుతాయి. నైతికత, మానవ విలువల జూన్ 6న, పర్యావరణ విద్య 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రెండు విడతలుగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. Visit Gemini Internet for Reverification and Recounting

JEE మెయిన్ 2024 ఫలితాలు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ | సెషన్ -1లో 23 మందికే 100 పర్సెంట్! | 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు..cutoff

చిత్రం
JEE మెయిన్ 2024 ఫలితాలు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ  ‣ 22 మందికి 100 మంది వ్యక్తులు  JEE మెయిన్ 2024 (సెషన్ 2) ఫలితం: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశంలో 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్ సైటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందొచ్చు.       స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి       సెషన్ -1లో 23 మందికే 100 పర్సెంట్! జనవరిలో జరిగినఈ జేఈ మెయిన్‌ సెషన్‌- 1 పరీ

kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం * అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

 kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం   * అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalayas) 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (ఏప్రిల్ 22) లాటరీ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా అప్లికేషన్‌ స్టేటస్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లాగిన్‌కోడ్‌తో ఎంటర్‌అయితే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మూడు కేవీల్లో  లాటరీ నంబర్‌తో పాటు పాఠశాలల వారీగా వెయిటింగ్‌లిస్ట్‌వివరాలను ఇచ్చారు. అది లాటరీ తర్వాత అభ్యర్థి అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం మాత్రమేనని, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ కాదని పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన తర్వాత కేవీ సంఘటన్‌ నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్‌స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. తుది జాబితాలు, మరిన్ని వివరాల కోసం పాఠశాలలను సంప్రదించాలని కేవీ సంఘటన్‌పేర్కొంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని నిబంధన విధించారు. అప్లికేషన్‌స్టేటస్‌ను త

10th Class Update: మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు * రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తుల స్వీకరణ

Education : మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు  * రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తుల స్వీకరణ AP Tenth Class: ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం (ఏప్రిల్ 22న) టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు.  ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తులు ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్‌క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌క్లాస్‌లో పాసయ్యారు. రేపటి నుంచి (ఏప్రిల్ 23) ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌నుంచి మెమోలు డౌన్‌లోడ్‌చేసుకునే అవకాశం కల్పించనున్నారు.   టెన్త్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి      వెబ్ సైట్     -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ

జేఈఈ మెయిన్‌(సెషన్‌2)-2024 ఫైనల్‌కీ విడుదల * ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌(సెషన్‌2)-2024 ఫైనల్‌కీ విడుదల * ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు  JEE Main 2024 final key: జేఈఈ మెయిన్‌2024 (సెషన్‌2) పరీక్షల ఫైనల్‌ఆన్సర్ ‘కీ’ ని నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్‌4 నుంచి 12 వరకు జరిగిన JEE Main సెషన్‌-2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్‌చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరుల్లో మెరుగైన దానిని పరిగణనలోకి తీసుకొని మెరిట్‌లిస్ట్‌ను ఎన్టీఏ (NTA) త్వరలో విడుదల చేయనుంది. షెడ్యూల్‌ప్రకారం ఏప్రిల్‌25న JEE main ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ అంతకన్నా ముందే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోరు కార్డును పొందవచ్చు. 27 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ మెయిన్‌లో నిర్ణీత కటాఫ్‌మార్కులు పొందిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు | అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి | NVS: 500 TGT, PGT Posts in Jawahar Navodaya Vidyalayas | Eligibility: Degree in relevant subject, BED, CET pass along with teaching experience.

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు నవోదయ విద్యాలయ సమితి, భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం… ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: 1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 283 పోస్టులు సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్. అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.   2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 217 పోస్టులు సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్. అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.   మొత్తం పోస్టుల సంఖ్య: 500. వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250; టీజీటీలకు రూ.40,625

POSTAL JOBS: తపాలా శాఖలో భారీగా కొలువులు * త్వరలో నోటిఫికేషన్‌ విడుదల * టెన్త్‌ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే నియామకం

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.   వెబ్‌సైట్       -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WAT

SSC CHSL 2024: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 | ఖాళీలు: 3,712. | 1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వివరాలు… ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- 2024 ఖాళీలు: 3,712. 1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ) అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. | పూర్తి వివరాలు...

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ఫీజు: SC/ST కోసం రూ. 450/- , బీసీలకు రూ. 500/- , OC లకు రూ. 650/- . ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రి య ప్రారంభం: 18 .04.2024 దరఖాస్తు చివరి తేది: 15 .05.2024 హాల్ టికెట్లు విడుదల తేదీ: 30-05-2024   పరీక్ష తేది: 08 .06.2024 ==================== PAYMENT APPLY HERE NOTIFICATION IMPORTANT DATES INSTRUCTION BOOKLET USER GUIDE PAPER NOTIFICATION EdCET WEBSITE CETS WEBSITE   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemin

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు | అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు... *  జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024 శాఖల వారీగా ఖాళీలు: 1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు 2. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు 3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు 4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు 5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు 6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్ర

RPF ఉద్యోగాలకు అవసరమైన డాక్యుమెంట్లు | Required documents for RPF | RPF Constable (Executive) Recruitment 2024 – Apply Online for 4208 Posts | RPF కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) రిక్రూట్‌మెంట్ 2024 – 4208 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 15-04-2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 14-05-2024 (23.59 గంటలు) సవరణ రుసుము చెల్లింపుతో దరఖాస్తు ఫారమ్‌లో సవరణల కోసం సవరణ విండో తేదీలు (దయచేసి గమనించండి: 'ఖాతా సృష్టించు' ఫారమ్‌లో నింపిన వివరాలను సవరించలేరు): 15-05-2024 నుండి 24-05-2024 వరకు వయోపరిమితి (01-07-2024 నాటికి) సాధారణ కోర్సులో సూచించిన వయస్సు (01-07-2024 నాటికి): కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి: 25 సంవత్సరాలు ఈ CENకి వర్తించే వయస్సు (01-07-2024 నాటికి): కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి: 28 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. భౌతిక ప్రమాణాలు PET కోసం: వర్గం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు లాంగ్ జంప్ అధిక ఎత్తు గెంతడం సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe) పురుషుడు 5 నిమి 45 సెకన్లు - 14 అడుగులు 4 అడుగులు సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe) స్త్రీ - 3 నిమి 40 సెకన్లు 09 అడుగులు 3 అడుగులు   PST కోసం: వర్గం ఎత్తు (CMలలో) ఛాతీ (CMలలో)

Forest Job Application: రూ.లక్ష జీతంతో అటవీశాఖలో ఉద్యోగాలు | డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం

Forest Job Application: రూ.లక్ష జీతంతో అటవీశాఖలో ఉద్యోగాలు * దరఖాస్తులు షురూ.. ఎప్పటి వరకంటే? * డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. జీతం రూ.48,000 నుంచి రూ.1,37,220 ఉంటుంది. ప్రాథమిక, ప్రధాన, నడక, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.   నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి     -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet wi