4, ఏప్రిల్ 2024, గురువారం

ప్రభుత్వ ఉద్యోగాలు | Govt Jobs | ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు | న్యూదిల్లీ, ఏఐఏఎస్‌ఎల్‌లో కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లు | న్యూదిల్లీ, ఏఐఏఎస్‌ఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్లు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎగ్జిక్యూటివ్‌: 47 పోస్టులు (యూఆర్‌- 21, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 12, ఎస్సీ- 7, ఎస్టీ- 3)
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌. వయసు: 01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.30,000. ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-04-2024.
వెబ్‌సైట్‌: https://www.ippbonline.com/


న్యూదిల్లీ, ఏఐఏఎస్‌ఎల్‌లో కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ - ఒప్పంద ప్రాతిపదికన 247 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
1. డిప్యూటీ టెర్మినల్‌ మేనేజర్‌: 02  
2. డ్యూటీ ఆఫీసర్‌: 07
3. జూనియర్‌ ఆఫీసర్‌ - పాసింజర్‌: 06  
4. జూనియర్‌ ఆఫీసర్‌ - టెక్నికల్‌: 07
5. కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 47  
6. ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 12
7. యుటలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 17
8. హ్యండీమ్యాన్‌: 119  
9. హ్యండీఉమన్‌: 30  
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌, 10+2+3, ఎంబీఏ, బ్యాచిలర్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమా, ఐటీఐ, ఎస్‌ఎస్‌సితో పాటు పని అనుభవం.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 15, 17, 18, 19, 20 ప్రదేశం: పుణె ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సర్వే నెం.33, లాన్‌ నెంబర్‌ 14, తినగ్రే నగర్‌, పుణె, మహారాష్ట్ర - 411032
వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment


న్యూదిల్లీ, ఏఐఏఎస్‌ఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్లు

న్యూదిల్లీ, ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ - ఒప్పంద ప్రాతిపదికన 17 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
1. జూనియర్‌ ఆఫీసర్‌ - కస్టమర్‌ సర్వీసెస్‌: 1
2. ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 04
3. యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 02  
4. హ్యండీమ్యాన్‌: 03  
5. హ్యండీఉమన్‌: 07  
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, 10+2+3, ఎంబీఏ, డిప్లొమా, ఐటీఐ, ఎస్‌ఎస్‌సీతో పాటు పని అనుభవం.
వయసు: జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుకు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 15, 16, 17
ప్రదేశం: గోకుల్‌ గ్రీన్స్‌, ఇస్కాన్‌ టెంపుల్‌ రోడ్‌, బి/హెచ్‌ ద్వారక గ్రీన్స్‌ సోసైటి, ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌, రతియా - భుజ్‌
వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: