గవర్నమెంట్ జాబ్స్ | యూపీఎస్సీ- ఐఈఎస్/ ఐఎస్‌ఎస్‌ఈ 2024 | Government Jobs | UPSC- IES/ ISSE 2024 | అర్హత: ఎకనామిక్ సర్వీసుకు పీజీ (ఎకనామిక్స్/ అప్లయిడ్ ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్); స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
గవర్నమెంట్ జాబ్స్
యూపీఎస్సీ- ఐఈఎస్/ ఐఎస్‌ఎస్‌ఈ 2024
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎకనామిక్స్/ స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024 నిర్వహించనుంది. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం
మొత్తం పోస్టులు: 48
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024
1. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్: 18
2. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 30
అర్హత: ఎకనామిక్
సర్వీసుకు పీజీ (ఎకనామిక్స్/ అప్లయిడ్ ఎకనామిక్స్/ బిజినెస్
ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్); స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ
(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్
స్టాటిస్టిక్స్) లేదా పీజీ (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్
స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.8.2024 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత
పరీక్ష (1000 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ (200 మార్కులు),
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 1 నుంచి 7 మే 2024 వరకు.
రాతపరీక్ష తేదీ: 21 జూన్ 2024.
వెబ్సైట్: https://upsc.gov.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్లు