ITI /Degree అర్హతతో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో అవకాశాలు
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో అవకాశాలు
హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ 96 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఏ పోస్టులు.. ఎన్ని?
‣ సూపర్వైజర్ (టీవో-ప్రింటింగ్)-2
‣ సూపర్వైజర్ (టెక్-కంట్రోల్)-5 బీ సూపర్వైజర్ (ఓఎల్)-1
‣ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-12
‣ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68
‣ జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 3
‣ జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 1
‣ జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్):3
‣ ఫైర్‌మ్యాన్:1
‣ ప్రింటింగ్/ కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
వయసు: సూపర్వైజర్/
సూపర్వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18-30 సంవత్సరాలు, జూనియర్
టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్) జూనియర్ టెక్నీషియన్ - ఫిట్టర్/
వెల్డర్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ పోస్టులకు 18-25 ఏళ్లు,
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
‣ గరిష్ఠ
వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15
ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్మెంటల్
అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు.
దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
1. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/కంట్రోల్) - 68:
ప్రింటింగ్ ట్రేడ్‌లో ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ గుర్తింపు పొందిన
ఫుల్‌టైమ్ ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లిథో ఆఫ్సెట్ మెషీన్ మైండర్/
లెటర్ ప్రెస్ మెషీన్ మైండర్/ ఆఫ్సెట్ ప్రింటింగ్/ ప్లేట్‌మేకింగ్/
ఎలక్ట్రో ప్లేటింగ్/ ఫుల్‌టైమ్ ఐటీఐ ఇన్ ప్లేట్ మేకర్ కమ్
ఇంపోజిటర్/ హ్యాండ్ కంపోజింగ్ ఉండాలి. లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో
ఫుల్‌టైమ్ డిప్లొమా ఉండాలి.
2. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 12: 55 శాతం మార్కులతో డిగ్రీ పాసవ్వాలి. కంప్యూటర్‌పైన టైపింగ్ స్పీడ్ ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/ హిందీలో 30 పదాలు.
ఎంపిక: జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్/ ఫిట్టర్/ వెల్డర్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్), ఫైర్‌మెన్ పోస్టులకు..
‣ ప్రశ్న పత్రంలో పార్ట్-ఎ, బి ఉంటాయి. 120 ప్రశ్నలకు, 150 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు.
‣ పార్ట్-ఎలో:
జనరల్ అవేర్నెస్ 15 ప్రశ్నలు - 15 మార్కులు, అరిథ్‌మెటిక్ 15 ప్రశ్నలు
- 15 మార్కులు, బేసిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ - 15 ప్రశ్నలు -
15 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ప్రశ్నలు - 15
మార్కులు.
‣ పార్ట్-బిలో: టెక్నికల్ సబ్జెక్ట్ (విద్యార్హతలకు సంబంధించిన) 60 ప్రశ్నలకు 90 మార్కులు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2024
వెబ్సైట్: https://spphyderabad.spmcil.com/en/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్లు