9, ఏప్రిల్ 2024, మంగళవారం

AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నిషియన్‌ పోస్టులు

AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నిషియన్‌ పోస్టులు 

సదరన్‌ రీజియన్‌ హైదరాబాదులోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్ధులకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు:

1. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బీ1): 25 పోస్టులు

2. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బీ2): 15 పోస్టులు

మొత్తం ఖాళీలు: 40

అర్హత: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజినీరింగ్‌ (ఏఎంఈ)/ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000. ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి రూ.500.ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఇంటర్వ్యూ తేదీలు:

ఏప్రిల్ 25న: డీజీఎం (ఇంజినీరింగ్‌) ఆఫీస్‌, ఏఐఈఎస్‌ఎల్‌, న్యూ ఇంటిగ్రేటెడ్‌ సర్వీస్‌ కాంప్లెక్స్‌, మీనాంబక్కమ్‌, చెన్నై.

ఏప్రిల్‌ 29న: ఎయిర్‌ ఇండియా కాన్ఫెరెన్స్‌ రూం, రెండో అంతస్తు, ఆల్ఫా-3, కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు.

మే 2న:  ఏఐఈఎస్‌ఎల్‌ ఎంఆర్ఓ,  గేట్‌ నెం.3దగ్గర, షంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, హైదరాబాదు.


Important Links

Posted Date: 08-04-2024

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: