ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలు | నోయిడాలో వివిధ పోస్టులు | నిఫ్ట్- రాయ్‌బరేలిలో అసిస్టెంట్‌లు | సీఐటీడీలో డిప్లొమా కోర్సులు Govt Jobs, Admissions | Various Posts in Noida | Assistants in NIFT- Rae Bareli | Diploma Courses in CITD
ప్రభుత్వ ఉద్యోగాలు
నోయిడాలో వివిధ పోస్టులు
నోయిడా, బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ - ఒప్పంద ప్రాతిపదికన 54 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మెడికల్ ఆఫీసర్: 04
- ఫార్మసిస్ట్: 02
- వార్డ్ అటెండెంట్: 02
- పంచకర్మ టెక్నీషియన్: 10
- స్టాఫ్ నర్స్: 10
- పంచకర్మ అటెండెంట్: 07
- ల్యాబ్ అటెండెంట్: 06
- పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 1
- ఓటీ టెక్నీషియన్: 1
- గార్డెన్ సూపర్‌వైజర్: 02
- మ్యూజియం కీపర్: 02
- ఐటీ అసిస్టెంట్: 02
- అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్: 1
- రిసెప్షనిస్ట్: 02
- హెల్ప్ డెస్క్ రిసెప్షనిస్ట్: 02
అర్హత: పోస్టులను
అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, బీఫార్మసీ, డిప్లొమా, ఇంటర్,
బీఎస్సీ నర్సింగ్, పదోతరగతి, డిగ్రీ, పీజీ, ఎమ్‌ఎల్‌ఐబీ, బీఈ, బీటెక్‌తో
పాటు పని అనుభవం.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-04-2024
వెబ్‌సైట్: www.becil.com/vacancies
నిఫ్ట్- రాయ్‌బరేలిలో అసిస్టెంట్‌లు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) - రాయ్‌బరేలి ఒప్పంద ప్రాతిపదికన 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. మెషిన్ మెకానిక్ 2. అసిస్టెంట్ (అడ్మిన్)
3. అసిస్టెంట్ వార్డెన్- (యువతులకు) 4. నర్స్
5. జూనియర్ అసిస్టెంట్ 6. లైబ్రరీ అసిస్టెంట్
7. ల్యాబ్ అసిస్టెంట్ 8. స్టెనోగ్రాఫర్
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలతో పాటు పని అనుభవం.
వయసు: 27 సంవత్సరాలు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ లేదా కాంపిటెన్సీ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2024
వెబ్‌సైట్: www.nift.ac.in/raebareli/careers
ప్రవేశాలు
సీఐటీడీలో డిప్లొమా కోర్సులు
హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సు.. సీట్ల వివరాలు-
1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60
2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఖీ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 60
3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌ఈ): 60
4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 60
వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్లు, మిగిలిన కోర్సులకు మూడేళ్లు.
అర్హత: 10వ తరగతి.
వయసు: 20-05-2024 నాటికి 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ లకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
సీటు కేటాయింపు: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.800; ఎస్సీ/ ఎస్టీలకు రూ.400.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 26-05-2024.
ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
వెబ్‌సైట్: www.citdindia.org/diploma-admissions-2024.php
అప్రెంటిస్
మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ), బైలడిలా ఐరన్ ఓర్ మైన్, కిరందుల్ కాంప్లెక్స్... కింది విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
- ట్రేడ్ అప్రెంటిస్: 147
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 37
- టెక్నీషియన్ అప్రెంటిస్: 09
మొత్తం ఖాళీలు: 193.
విభాగాలు:
ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్,
కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్,
మైనింగ్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26.
వేదిక: బైలా క్లబ్ అండ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, బీఐఓఎం, కిరందుల్ కాంప్లెక్స్, కిరందుల్, దంతేవాడ, ఛత్తీస్‌గఢ్.
వెబ్‌సైట్: https://www.nmdc.co.in/careers
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు