గవర్నమెంట్ జాబ్స్ Government Jobs | డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో వివిధ పోస్టులు దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. | డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో వివిధ పోస్టులు దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గవర్నమెంట్ జాబ్స్
డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో వివిధ పోస్టులు దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/ స్థానిక సంస్థల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 414
1. డ్రైవర్ (డ్రగ్స్ కంట్రోల్): 01
2. స్టాఫ్ కార్ డ్రైవర్ (లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్): 01
3. స్టాఫ్ కార్ డ్రైవర్ (లోకాయుక్త): 01
4. స్టాఫ్ కార్ డ్రైవర్ (డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్): 03
5. స్టాఫ్ కార్ డ్రైవర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్): 12
6. డ్రైవర్ (ఎల్‌ఎంవీ): 01
7. స్టాఫ్ కార్ డ్రైవర్ (దిల్లీ జైల్స్): 11
8. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్-ఖిఖిఖి) (కార్డియాలజీ తదితరాలు): 38
9. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్-ఖిజు) (బయోకెమిస్ట్రీ తదితరాలు): 06
10. ల్యాబ్ టెక్నీషియన్: 10
11. ల్యాబొరేటరీ టెక్నీషియన్: 01
12. ఫార్మసిస్ట్ (డిస్పెన్సర్): 110
13. ఫార్మసిస్ట్ (అల్లోపతి): 18
14. ఆక్సిలరీ నర్సు/ మిడ్ వైఫ్ (మున్సిపల్ కార్పొరేషన్): 144
15. ఆక్సిలరీ నర్సు/ మిడ్ వైఫ్ (మునిసిపల్ కౌన్సిల్): 08
16. డ్రాఫ్ట్‌మన్ గ్రేడ్-ఖిఖిఖి (సివిల్): 10
17. స్టోర్ కీపర్: 01
18. స్టోర్ సూపర్‌వైజర్: 01
19. ఫార్మసిస్ట్ (అగ్రి మార్కెటింగ్): 02
20. జూనియర్ ఫార్మసిస్ట్: 03
21. అసిస్టెంట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్: 32
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024.
వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/notifications
అప్రెంటిస్‌షిప్
ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
ఛత్తీస్‌గఢ్, దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ - నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ), బైలడిల ఐరన్ ఓర్ మైన్, కిరందుల్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 193
విభాగాలు: ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేదీలు: 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26-04-2024.
వేదిక: బైలా క్లబ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, బీఐఓఎం, కిరందుల్ కాంప్లెక్స్, కిరందుల్, దంతెవాడ, ఛత్తీస్‌గఢ్.
వెబ్‌సైట్: https://www.nmdc.co.in/careers
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు