13, ఏప్రిల్ 2024, శనివారం

AP GROUP 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల .. సెలెక్ట్ అయిన వారి లిస్ట్

UPDATE 13-04-2024

APPSC: గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR SELECTED LIST

CLICK FOR REJECTED LIST

WEB NOTE ON RESULTS

FINAL KEY – PAPER-I

FINAL KEY – PAPER-II

WEB NOTE ON FINAL KEY

WEBSITE

================

 కార్డు స్థాయిలో 27 రోజుల్లో ఫలితాలు విడుదల కావడం గమనార్హం. గ్రూప్ వన్ కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసిన వారిలో 4,496 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

గతేడాది డిసెంబర్ 08న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 02 మరియు 09 మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని APPSC ప్రెస్ నోట్‌లో తెలిపింది.

పోస్టుల వివరాలు..

AP సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; పన్నుల అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; ప్రాంతీయ రవాణా అధికారి 6; సహకార సేవలలో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఉపాధి అధికారి 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చొప్పున ఒక్కో పోస్టు ఉంది.

Group 1 Selected Candidates pdf list

APPSC Results official link

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: