APRJC (Minority) మైనారిటీ విద్యార్థుల గురుకులాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు
అబ్బాయిలకు గుంటూరు, కర్నూలులో అమ్మాయిలకు చిత్తూరు జిల్లాలోని వాయల్పాడులో మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులకు గురుకులాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు. అడ్మిషన్ అయ్యేటప్పుడు మెయిన్ టెనెన్స్ ఛార్జి రూ.1000/- ఫీజును కట్టవలసి ఉంటుంది. SC ST విద్యార్థినీ విద్యార్థులు కూడా అర్హులే కాకపోతే APRJC CET లో అర్హత సాధించి ఉండాలి. 10వ తరగతి 2021-22 లో పాసయిన వారు అర్హులు కారు కేవలం 2022 లో పాసయిన వారే అర్హులు. మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు 10వ తరగతిలో ఉర్దూ మీడియంలో లేదా ఉర్దూను సెకండ్ లాంగ్వేజిగా చదివి ఉండాలి. ఏ ప్రాంతం వారు ఏ ఏ చిరునామాకు రిజిస్టరు పోస్టులో 20-06-2022 లోగా తమ అప్లికేషన్లను సమర్పించాలో క్రింద చూడవచ్చు. అప్లికేషన్లకు ఎలాంటి రుసుము లేదు. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిన ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015. మరింత సమాచారం కోసం 9676404618 లేదా 7093323250కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సంప్రదించండి. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి click here for official notification click here for press note Gemini Interne...