24, మే 2022, మంగళవారం

శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థులకు గమనిక

శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ 

ఇంటర్ లో ప్రవేశాలకు అప్లై  చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు జూన్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థుల జాబితా సంబంధిత అధీకృత వెబ్ సైట్ లో 25-05-2022 తేదీన ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు.

వ్రాత పరీక్ష పాసయిన వారికి 21-06-2022 మరియు 22-06-2022 తేదీన ముఖాముఖి/ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

సమాచార సేకరణ Gemini Internet


 

 

కామెంట్‌లు లేవు: