*అమరావతి 'అమ్మఒడి'కి అర్హుల సర్వే!*
పోస్టాఫీసు అకౌంట్లు కూడా @అమ్మ ఒడి" కి
🙋♂Accepting
India Postal payments Bank Account for crediting of Jagananna Ammavodi amounts which is also facilitated with DBT credits –
>All MEOs pl do Aadharseeding To mothers who are having a postal bank account

*ఈ సోమవారమున (23వ తేదీ న) అమ్మఒడి పధకానికి అర్హత పొందడానికి ప్రతీ తల్లి వాలంటీర్ దగ్గరా వేలిముద్ర వేసి ,వివరాలు అప్డేట్ చేయించుకోవాలి*
*ఈ ఏడాది అమ్మఒడి పథకం అర్హులు,అనర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారం భించనుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సర్వే చేయాలని నిర్ణయించింది. దీనికిగాను ఒక మొబైల్ అప్లికేషన్ను యాప్ ను వాలంటీర్ కు ఇవ్వడం జరిగింది. మీ వాలంటీర్ ను సంప్రదించి..అమ్మఒడి వివరాలు , అర్హుల జాబితా, ekyc అప్డేట్, వేలిముద్ర వేసి ekyc చేయించు కోవడం,అనర్హుల జాబితా గురించి వివరాలు/కారణాలు తెలుసుకోగలరు*
*23 వ (సోమవారం) తేదీన మీరు వాలంటీర్ దగ్గరకి వెళ్లి అమ్మ ఒడి పధకం అర్హత, ekyc అప్డేట్ చేయించడం..మొదలగు వివరాలు గురించి సంప్రదించాలి.*
*రేపు కచ్చితంగా లబ్దిదారులు వాలంటీర్ దగ్గర వేలిముద్ర వేయాలి.*.................
పై సమాచారం సేకరించిన వార
Sathya sai private school management assocition
కామెంట్‌లు