18, మే 2022, బుధవారం

*జూన్ 10లోపు పది* *ఫలితాలు✍️📚* | 10వ తరగతి ఫలితాలే ప్రామిణికముగా RGUKT IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్

*🌻ఈనాడు, అమరావతి*:పదో తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 10లోపు ఇవ్వనున్నారు. మూల్యాంకనం ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు. మూల్యాంకనం అనం తరం ఇతర కార్యకలాపాలను ఐదారు రోజుల్లో పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపులస్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.

Gemini Internet

కామెంట్‌లు లేవు: