Amma vodi update
Eligibility list లో పేరు వుండి, పేరు చివరి column లో NPCI status
*inactive* అని వుంటే, పైన ఇవ్వబడిన form మరియు ఆధార్ zerox, original తీసుకొని బ్యాంక్ కు వెళితే, ఆధార్ కార్డును a/c కు link చేస్తారు. అప్పుడు NPCI active అవుతుంది. అమ్మఒడి డబ్బులు వేసినప్పుడు a/c లో పడతాయి.
=======================
కామెంట్లు