14, జులై 2023, శుక్రవారం

Jobs for Engineer Graduates as Freshers

Technical Writer: టెక్నికల్ రైటర్ ట్రైనీలు

థింక్‌పామ్ సంస్థ టెక్నికల్ రైటర్ ట్రైనీలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* టెక్నికల్ రైటర్ ట్రైనీలు

అర్హత: ఏదైనా పీజీ/ యూజీ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.

2. 2022 పాసౌట్ అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.

3. పని ప్రదేశం-ఎర్నాకులం/ కొచ్చి.

పని ప్రదేశం: కొచ్చిన్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://thinkpalm.com/jobs/technical-writer-trainees/

Dotnet Developer: డాట్‌నెట్‌ డెవలపర్

గ్లోయిఫై సంస్థ డాట్‌నెట్‌ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* డాట్‌నెట్‌ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. అప్లికేషన్లు, సిస్టమ్‌లను పరీక్షించాలి.

2. రివైజ్, అప్‌డేట్, రీఫాక్టర్, డీబగ్ కోడ్.

3. .NET ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగించి క్లీన్, స్కేలబుల్ కోడ్‌ను రాయాలి.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://gloify.com/careers/net-developer/

Game Artist: గేమ్‌ ఆర్టిస్ట్‌

ఇన్ఫోకామ్ సంస్థ గేమ్‌ ఆర్టిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* గేమ్‌ ఆర్టిస్ట్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ

1. మోడలింగ్, Z-బ్రష్ నైపుణ్యాలపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.2. ఫొటోషాప్, మ్యాక్స్, Z-బ్రష్ (లేదా మడ్‌బాక్స్) అవగాహన.

3. ఫొటో రిఫరెన్స్‌లు / మెటీరియల్‌ల నుంచి 2D, 3D గేమ్ ఆర్ట్‌ని సృష్టించగల సామర్థ్యం. 

పని ప్రదేశం: కేరళ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.infocomsoft.com/careers-inner.php?id=7

Developer: ఫోన్‌గ్యాప్‌ డెవలపర్

ఎవిన్స్ టెక్నాలజీస్ సంస్థ ఫోన్‌గ్యాప్‌ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఫోన్‌గ్యాప్‌ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ

1. ప్రోటోటైప్ అప్లికేషన్‌లను డిజైన్ చేయాలి. 

2. డెవలప్‌మెంట్ టీమ్‌తో అప్లికేషన్ ప్లాన్‌లను సమన్వయం చేయాలి.\

3. HTML5, JavaScript, CSS3.

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://evincetech.com/career2?id=8

Engineer: సాఫ్ట్‌వేర్ క్యూఏ టెస్ట్ ఇంజినీర్  

ఇంటెల్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ క్యూఏ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సాఫ్ట్‌వేర్ క్యూఏ టెస్ట్ ఇంజినీర్

అర్హత: బీటెక్‌/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 0 - 2 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. అప్లికేషన్ ఫీచర్‌లను అర్థం చేసుకోవాలి.

2. ఆటోమేషన్ టెస్ట్‌లను రాయాలి.

3. రెగ్యులర్ మానిటరింగ్.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://jobs.intel.com/en/job/-/-/599/50491779376

TESTER: ఆటోమేషన్ టెస్టర్ 

సీజీఐ సంస్థ ఆటోమేషన్ టెస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆటోమేషన్ టెస్టర్ 

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. కోర్ జావా నాలెడ్జ్.

2. SQL, ETL జ్ఞానం.

3. పైథాన్ పరిజ్ఞానం.

4. సెలీనియం ఆటోమేషన్‌. 

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://cgi.njoyn.com/corp/xweb/XWeb.asp?NTKN=c&clid=21001&Page=JobDetails&Jobid=J0423-0653

 

 

 

 

 

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: