20, జులై 2023, గురువారం

AP ఏకలవ్య గురుకులాల్లో Notification‌..ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17 రాత పరీక్షల తేదీ: మే 21న ఫలితాలు విడుదల: మే 28 | గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల(Gurukuls) విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది.

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల(Gurukuls) విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఆరోతరగతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. అలాగే ఏడు, ఎనిమిది, తొమ్మిది మిగిలిన సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.


గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ  నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల (Gurukuls) విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఆరోతరగతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. అలాగే ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 28 గురుకులాల్లో అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అనుసరిస్తారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫారంలో తాము ఎంచుకొన్న గురుకులాల ప్రాధాన్య క్రమాన్ని తప్పనిసరిగా సూచించాలి. 

సీట్ల వివరాలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారీగా కేటాయించిన గురుకులాల్లో ఆరోతరగతిలో మొత్తం 1680 సీట్లు ఉన్నాయి. ప్రతి గురుకులంలో 60 సీట్లు ఉన్నాయి. వీటిలో 51 సీట్లను గిరిజన బాల బాలికలకు, మూడు సీట్లను ఆదివాసీ గిరిజనులకు, ఆరు సీట్లను డినోటిఫైడ్‌ ట్రైబ్‌/ సంచార గిరిజనులు/ పాక్షిక సంచార గిరిజనులు/తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రత్యేకించారు. ప్రతి గురుకులంలో సగం సీట్లను బాలికలకు ప్రత్యేకించారు. 

ఏడోతరగతిలో బాలురకు 54, బాలికలకు 34; ఎనిమిదోతరగతిలో బాలురకు 24, బాలికలకు 30; తొమ్మిదోతరగతిలో బాలురకు 46, బాలికలకు 32 బ్యాక్‌లాగ్‌ సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు

ఆరోతరగతిలో చేరాలంటే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదోతరగతి చదివి ఉండాలి. ఇంటిదగ్గరే చదువుకున్న విద్యార్థులు కూడా అర్హులే. వీరికి తల్లిదండ్రులు/ సంరక్షకులు డిక్లరేషన్‌ను సమర్పించాలి. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో చేరే విద్యార్థులు వరసగా ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి.

ఆరోతరగతిలో చేరే విద్యార్థుల వయసు మార్చి 31 నాటికి పదేళ్లు నిండి 13 ఏళ్లలోపు ఉండాలి. ఏడోతరగతికి పదకొండేళ్లు నిండి 14 ఏళ్లలోపు, ఎనిమిదోతరగతికి పన్నెండేళ్లు నిండి 15 ఏళ్లలోపు, తొమ్మిదోతరగతికి 13 ఏళ్లు నిండి 16 ఏళ్లలోపు ఉండాలి. 

రాత పరీక్ష వివరాలు

ఆరోతరగతికి నిర్వహించే పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు నిర్వహించే పరీక్షలు 200 మార్కులకు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇస్తారు. 

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17

రాత పరీక్షల తేదీ: మే 21న

ఫలితాలు విడుదల: మే 28

వెబ్‌సైట్‌:  https://aptwgurukulam.ap.gov.in

 


------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు:

Recent

🔔 Government Job Alerts – April 2025