MMS: మెయిల్ మోటార్ సర్వీసులో స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులు | బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కు చెందిన మెయిల్ మోటార్ సర్వీస్… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
వివరాలు:
1. మోటార్ వెహికల్ మెకానిక్: 02 పోస్టులు
2. మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్: 01 పోస్టు
3. పెయింటర్: 01 పోస్టు
4. టైర్మ్యాన్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 05.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.19,900 నుంచి రూ.63,200.
ఎంపిక విధానం: కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నం.4, బసవేశ్వర రోడ్, వసంత్ నగర్, బెంగళూరు చిరునామాకు పంపాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05.08.2023.
Website https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx
Notification https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/Post-MMSBG-210723.pdf
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు