*ఉద్యోగ అవకాశములు* ఏ.ఎఫ్. ఎకాలజీ సంస్థ నందు మొబైల్ ఫోన్ రిపేర్ టెక్నీషియన్ ట్రైనర్ *
*ఏ.ఎఫ్. ఎకాలజీ సంస్థ నందు మొబైల్ ఫోన్ రిపేర్ టెక్నీషియన్ ట్రైనర్ (TRAINER) 3 నెలల వ్యవధి కొరకు (August- September- October 2023) ఉద్యోగ అవకాశము @ అనంతపురము ( August నెల) / బెలుగుప్ప ( September నెల) / Kalyandurgamu ( October నెల)*.
ఏ.ఎఫ్. యూత్ సెంటర్ నందు పని చేయుటకు *మొబైల్ ఫోన్ రిపేర్ టెక్నీషియన్ ట్రైనర్ (TRAINER) 3 నెలల వ్యవధి కొరకు అర్జెంటుగా కావలయును.*
అర్హత : *ఇంటర్మీడియట్ పాస్ మరియు పైన*
అనుభవం *5 – 10 సంవత్సరముల ట్రైనర్ / మొబైల్ ఫోన్ రిపేర్ టెక్నీషియన్* గా పని చేసిన అనుభవం కలిగి వుండవలెను.
Work / Job Location – *అనంతపురము ( August నెల) / బెలుగుప్ప ( September నెల) / Kalyandurgamu ( October నెల)*.
జీతం: *రూ. 15,000/- నుండి రూ. 18,000/- ల వరకు (నెలకు)*
మరిన్ని వివరములకు సంప్రదించవలసిన చిరునామా: *ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, RDT స్టేడియం ఎదురుగా, ఉప్పరపల్లి రోడ్ , అనంతపురం.*
If you’re eligible & interested ONLY
Contact: *77807 52418*
Email your updated Resume to - *siva@accionfraterna.org*
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు